తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఇండియాలో టాప్​-5 బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీలు ఇవే..

ఇండియాలో టాప్​-5 బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీలు ఇవే..

12 February 2024, 18:18 IST

ఇండియాలో ఎస్​యూవీ సెగ్మెంట్​కు క్రేజీ డిమాండ్​ కనిపిస్తోంది. కస్టమర్లు ఎస్​యూవీలను కొనేందుకు ఇష్టపడుతుండటమే ఇందుకు కారణం. ఇక ఇప్పుడు.. 2024 జనవరి సేల్స్​ పరంగా.. ఇండియాలో టాప్​-5 ఎస్​యూవీ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

  • ఇండియాలో ఎస్​యూవీ సెగ్మెంట్​కు క్రేజీ డిమాండ్​ కనిపిస్తోంది. కస్టమర్లు ఎస్​యూవీలను కొనేందుకు ఇష్టపడుతుండటమే ఇందుకు కారణం. ఇక ఇప్పుడు.. 2024 జనవరి సేల్స్​ పరంగా.. ఇండియాలో టాప్​-5 ఎస్​యూవీ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..
టాటా పంచ్​:- టాటా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ ఉన్న టాటా పంచ్​ ఎస్​యూవీ.. టాటా నెక్సాన్​ ఎస్​యూవీని వెనక్కి నెట్టి, మొదటి స్థానాన్ని దక్కించుకుంది. జనవరిలో 17,978 యూనిట్​లు అమ్ముడుపోయాయి. 2023 జనవరిలో పోల్చుకుంటే ఇది 50శాతం కన్నా ఎక్కువే!
(1 / 5)

టాటా నెక్సాన్​:- 2023లో నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​ని లాంచ్​ చేసింది టాటా మోటార్స్​. దానికి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఇక 2024 జనవరిలో.. 17,182 యూనిట్​లు అమ్ముడుపోయాయి. 2023 జనవరితో పోల్చుకుంటే ఇది 10శాతం ఎక్కువ!
(2 / 5)

మారుతీ సుజుకీ బ్రెజా:- మారుతీ సుజుకీ బ్రెజా ఎస్​యూవీ.. 3వ స్థానంలో ఉంది. జనవరిలో 15,303 యూనిట్​లు అమ్ముడుపోయాయి. 2023 జనవరితో పోల్చుకుంటే ఇది 7శాతం అధికం (14,359).
(3 / 5)

మహీంద్రా స్కార్పియో:- బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో 4వ స్థానంలో ఉంది మహీంద్రా స్కార్పియో. స్కార్పియో ఎన్​- స్కార్పియో క్లాసిక్​ని కలుపుకుని.. 2024 జనవరిలో 14,293 యూనిట్​లు అమ్ముడుపోయాయి. 2023 జనవరితో పోల్చుకుంటే ఇది 64శాతం అధికం!
(4 / 5)

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​:- టాప్​-5 బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో రెండో మారుతీ సుజుకీ కారు ఈ ఫ్రాంక్స్​. గత నెలలో మొత్తం 13,643 యూనిట్​లు అమ్ముడుపోయాయి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి