తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ariyana Glory Hot Photos: పొట్టి డ్రెస్‌లో అరియానా హాట్ షో

Ariyana Glory Hot Photos: పొట్టి డ్రెస్‌లో అరియానా హాట్ షో

09 April 2023, 20:55 IST

Ariyana Glory Hot Photos: సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత విష‌యంలో హీరోయిన్ల‌తో పోటీప‌డుతోన్నారు బుల్లితెర యాంక‌ర్స్‌. ఈ రేసులో అరియానా గ్లోరీ ఓ అడుగు ముందే ఉంటుంది. ఆదివారం పొట్టి దుస్తుల్లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ‌.

బోల్డ్ లుక్‌లో ఒంపుసొంపుల‌న్ని ఒల‌క‌బోస్తూ కొత్త ఫొటోషూట్‌లో క‌వ్వించింది అరియానా గ్లోరీ. 
(1 / 5)

యాంక‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అరియానా బిగ్‌బాస్ సీజ‌న్ 4తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. 
(2 / 5)

బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్న అరియానా  ఫైన‌ల్ వ‌ర‌కు చేరుకున్న‌ది. కానీ టైటిల్ మాత్రం గెల‌వ‌లేక‌పోయింది. 
(3 / 5)

 బీబీ జోడి షోలో అవినాష్‌తో జంట‌గా పాల్గొన్న అరియానా ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. 
(4 / 5)

అద్భుతం, అనుభ‌వించు రాజాతో పాటు మ‌రికొన్ని తెలుగు సినిమాల్లో న‌టించింది అరియానా
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి