తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Apple Watch Ultra 2: యాపిల్ వాచ్ అల్ట్రా 2 ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..

Apple Watch Ultra 2: యాపిల్ వాచ్ అల్ట్రా 2 ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..

13 September 2023, 15:39 IST

Apple Watch Ultra 2: యాపిల్ లవర్స్ ఎదురు చూసిన యాపిల్ ఈవెంట్ సెప్టెంబర్ 12న ముగిసింది. ఆ ఈవెంట్ లో ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ అల్ట్రా 2 ని కూడా లాంచ్ చేశారు. ఆ స్మార్ట్ వాచ్ వివరాలు..

Apple Watch Ultra 2: యాపిల్ లవర్స్ ఎదురు చూసిన యాపిల్ ఈవెంట్ సెప్టెంబర్ 12న ముగిసింది. ఆ ఈవెంట్ లో ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ అల్ట్రా 2 ని కూడా లాంచ్ చేశారు. ఆ స్మార్ట్ వాచ్ వివరాలు..
యాపిల్ ఈవెంట్ లో ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ అల్ట్రా 2 ని కూడా లాంచ్ చేశారు. 
(1 / 7)
యాపిల్ ఈవెంట్ లో ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ అల్ట్రా 2 ని కూడా లాంచ్ చేశారు. (Apple)
యాపిల్ వాచ్ అల్ట్రా 2 లో సరికొత్త ఎస్ 9 సిప్ (SiP) ని అమర్చారు. ఇ ది యాపిల్ సంస్థ పవర్ ఫుల్ వాచ్ సిప్. అలాగే, ఈ వాచ్ లో 4 కోర్ న్యూరల్ ఇంజన్ ఉంటుంది.
(2 / 7)
యాపిల్ వాచ్ అల్ట్రా 2 లో సరికొత్త ఎస్ 9 సిప్ (SiP) ని అమర్చారు. ఇ ది యాపిల్ సంస్థ పవర్ ఫుల్ వాచ్ సిప్. అలాగే, ఈ వాచ్ లో 4 కోర్ న్యూరల్ ఇంజన్ ఉంటుంది.(Apple)
యాపిల్ వాచ్ అల్ట్రా 2 లో డబుల్ ట్యాప్ జెస్చర్ ఫీచర్ ఉంది. దీని ద్వారా యూజర్ చాలా సులభంగా ఈ వాచ్ ను ఆపరేట్ చేయవచ్చు. డిస్ ప్లే ను టచ్ చేయకుండానే బొటనవేలు, చూపుడు వేలుతో  ఈ వాచ్ లో చాలా ఫీచర్స్ ను ఆపరేట్ చేయవచ్చు. 
(3 / 7)
యాపిల్ వాచ్ అల్ట్రా 2 లో డబుల్ ట్యాప్ జెస్చర్ ఫీచర్ ఉంది. దీని ద్వారా యూజర్ చాలా సులభంగా ఈ వాచ్ ను ఆపరేట్ చేయవచ్చు. డిస్ ప్లే ను టచ్ చేయకుండానే బొటనవేలు, చూపుడు వేలుతో  ఈ వాచ్ లో చాలా ఫీచర్స్ ను ఆపరేట్ చేయవచ్చు. (Apple)
యాపిల్ వాచ్ అల్ట్రా 2 లో 3000 నిట్స్ డిస్ ప్లే ఉంటుంది. ఇది చాలా బ్రైట్ గా ఉంటుంది. సన్ లైట్ లో క్లియర్ గా కనిపిస్తుంది.
(4 / 7)
యాపిల్ వాచ్ అల్ట్రా 2 లో 3000 నిట్స్ డిస్ ప్లే ఉంటుంది. ఇది చాలా బ్రైట్ గా ఉంటుంది. సన్ లైట్ లో క్లియర్ గా కనిపిస్తుంది.(Apple)
యాపిల్ వాచ్ అల్ట్రా 2 ను సిరి ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. వాటర్ స్పోర్ట్స్, స్కూబా డైవింగ్ వంటివి ఈ వాచ్ పెట్టుకునే చేయవచ్చు. ఇందులోని ఓషియానిక్ ప్లస్ యాప్ వాటర్ స్పోర్ట్స్ వివరాలు తెలియజేస్తుంది. 
(5 / 7)
యాపిల్ వాచ్ అల్ట్రా 2 ను సిరి ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. వాటర్ స్పోర్ట్స్, స్కూబా డైవింగ్ వంటివి ఈ వాచ్ పెట్టుకునే చేయవచ్చు. ఇందులోని ఓషియానిక్ ప్లస్ యాప్ వాటర్ స్పోర్ట్స్ వివరాలు తెలియజేస్తుంది. (Apple)
ఈ వాచ్ ను రీసైకిల్డ్ టైటానియం తో తయారు చేశారు. ఈ వాచ్ ఆల్పైన్ లూప్ ఇండిగో, బ్లూ, ఆలివ్ కలర్స్ లో, ట్రయిల్ లూప్ బీజ్, గ్రీన్, గ్రే, బ్లూ, బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది. 
(6 / 7)
ఈ వాచ్ ను రీసైకిల్డ్ టైటానియం తో తయారు చేశారు. ఈ వాచ్ ఆల్పైన్ లూప్ ఇండిగో, బ్లూ, ఆలివ్ కలర్స్ లో, ట్రయిల్ లూప్ బీజ్, గ్రీన్, గ్రే, బ్లూ, బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది. (Apple)
సెప్టెంబర్ 22 నుంచి ఈ యాపిల్ వాచ్ అల్ట్రా 2 ను కొనుగోలు చేయవచ్చు. దీని ధర భారత్ లో రూ. 89,999. అమెరికాలో 799 డాలర్లు.
(7 / 7)
సెప్టెంబర్ 22 నుంచి ఈ యాపిల్ వాచ్ అల్ట్రా 2 ను కొనుగోలు చేయవచ్చు. దీని ధర భారత్ లో రూ. 89,999. అమెరికాలో 799 డాలర్లు.(Apple)

    ఆర్టికల్ షేర్ చేయండి