తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Whatsapp Updates: ఇక వాట్సాప్ లో కూడా ఐ ఫోన్ తరహా ఫైల్ షేరింగ్ ఫీచర్

WhatsApp updates: ఇక వాట్సాప్ లో కూడా ఐ ఫోన్ తరహా ఫైల్ షేరింగ్ ఫీచర్

30 January 2024, 21:40 IST

WhatsApp updates: వాట్సాప్ లో త్వరలో Apple iPhone AirDrop తరహా ఫీచర్‌ను రాబోతోంది.ఈ ఫీచర్‌తో ఫైల్ షేరింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి వాట్సాప్ సిద్ధంగా ఉంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులకు మరింత సమర్థవంతమైన సురక్షితమైన ఫైల్ షేరింగ్ ఫెసిలిటీ లభిస్తుంది.

WhatsApp updates: వాట్సాప్ లో త్వరలో Apple iPhone AirDrop తరహా ఫీచర్‌ను రాబోతోంది.ఈ ఫీచర్‌తో ఫైల్ షేరింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి వాట్సాప్ సిద్ధంగా ఉంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులకు మరింత సమర్థవంతమైన సురక్షితమైన ఫైల్ షేరింగ్ ఫెసిలిటీ లభిస్తుంది.
ఈ మధ్య కాలంలో WhatsApp లో పలు లేటెస్ట్ అప్ డేట్స్ ను తీసుకువచ్చారు. ముఖ్యంగా వాట్సాప్ చానల్స్ లో పోల్స్, వాయిస్ మెసేజ్ షేరింగ్‌ను ఫీచర్స్ ను పరిచయం చేసింది. త్వరలో Apple iPhone AirDrop మాదిరిగానే కొత్త ఫైల్ షేరింగ్ ఫీచర్‌ను తీసుకురానుంది.
(1 / 6)
ఈ మధ్య కాలంలో WhatsApp లో పలు లేటెస్ట్ అప్ డేట్స్ ను తీసుకువచ్చారు. ముఖ్యంగా వాట్సాప్ చానల్స్ లో పోల్స్, వాయిస్ మెసేజ్ షేరింగ్‌ను ఫీచర్స్ ను పరిచయం చేసింది. త్వరలో Apple iPhone AirDrop మాదిరిగానే కొత్త ఫైల్ షేరింగ్ ఫీచర్‌ను తీసుకురానుంది.(unsplash)
వాట్సాప్‌లో కొత్త ఫైల్ షేరింగ్ ఫీచర్‌ యూజర్లకు సురక్షితమైన, సులభమైన ఫైల్ షేరింగ్ అనుభవాన్ని ఇస్తుందని వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా చెబుతోంది.
(2 / 6)
వాట్సాప్‌లో కొత్త ఫైల్ షేరింగ్ ఫీచర్‌ యూజర్లకు సురక్షితమైన, సులభమైన ఫైల్ షేరింగ్ అనుభవాన్ని ఇస్తుందని వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా చెబుతోంది.(unsplash)
త్వరలో రానున్న వాట్సాప్ ఫైల్ షేరింగ్ ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. దాంతో, యూజర్లు షేర్ చేస్తున్న డేటాకు ఎటువంటి ముప్పు ఉండదు. 
(3 / 6)
త్వరలో రానున్న వాట్సాప్ ఫైల్ షేరింగ్ ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. దాంతో, యూజర్లు షేర్ చేస్తున్న డేటాకు ఎటువంటి ముప్పు ఉండదు. (unsplash)
ఈ ఫీచర్ ద్వారా ఫైల్ షేరింగ్‌ చాలా సులభతరం అవుతుంది. WhatsApp లో ప్రస్తుతం ఉన్న ఫైల్ షేరింగ్ విధానంలో, ముఖ్యంగా పెద్ద ఫైల్‌లను షేర్ చేస్తున్నప్పుడు చాలా సమయం తీసుకుంటుంది. కానీ, త్వరలో రానున్న ఫీచర్ తో చాలా వేగంగా ఫైల్ షేరింగ్ పూర్తవుతుంది.
(4 / 6)
ఈ ఫీచర్ ద్వారా ఫైల్ షేరింగ్‌ చాలా సులభతరం అవుతుంది. WhatsApp లో ప్రస్తుతం ఉన్న ఫైల్ షేరింగ్ విధానంలో, ముఖ్యంగా పెద్ద ఫైల్‌లను షేర్ చేస్తున్నప్పుడు చాలా సమయం తీసుకుంటుంది. కానీ, త్వరలో రానున్న ఫీచర్ తో చాలా వేగంగా ఫైల్ షేరింగ్ పూర్తవుతుంది.(unsplash)
WhatsApp లో ప్రస్తుతం ఉన్న ఫోటో-షేరింగ్ విధానంలో ఫొటో లేదా వీడియో నాణ్యత తగ్గుతుందన్న విమర్శలు వచ్చాయి. కానీ, త్వరలో రానున్న కొత్త ఫైల్ షేరింగ్ ఫీచర్ లో ఈ సమస్య ఉండదు.
(5 / 6)
WhatsApp లో ప్రస్తుతం ఉన్న ఫోటో-షేరింగ్ విధానంలో ఫొటో లేదా వీడియో నాణ్యత తగ్గుతుందన్న విమర్శలు వచ్చాయి. కానీ, త్వరలో రానున్న కొత్త ఫైల్ షేరింగ్ ఫీచర్ లో ఈ సమస్య ఉండదు.(unsplash)
ఈ కొత్త ఫైల్ షేరింగ్ ఫీచర్ ను వాట్సాప్ ముందుగా ఆండ్రాయిడ్ డివైజెస్ లో అందించనుంది. ఆ తరువాత, ఐ ఫోన్ యూజర్లకు ఇది అందుబాటులోకి వస్తుంది. ఫీచర్ ఎలా పని చేస్తుందనే విషయాన్ని వాట్సాప్ ఇంకా వెల్లడించలేదు. కానీ వినియోగదారులు షేక్-టు-సెండ్ లేదా రిసీవ్ మెకానిజం ద్వారా ఫైల్ షేర్ చేయవచ్చని సమాచారం.
(6 / 6)
ఈ కొత్త ఫైల్ షేరింగ్ ఫీచర్ ను వాట్సాప్ ముందుగా ఆండ్రాయిడ్ డివైజెస్ లో అందించనుంది. ఆ తరువాత, ఐ ఫోన్ యూజర్లకు ఇది అందుబాటులోకి వస్తుంది. ఫీచర్ ఎలా పని చేస్తుందనే విషయాన్ని వాట్సాప్ ఇంకా వెల్లడించలేదు. కానీ వినియోగదారులు షేక్-టు-సెండ్ లేదా రిసీవ్ మెకానిజం ద్వారా ఫైల్ షేర్ చేయవచ్చని సమాచారం.(unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి