తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Inter Exam Fee : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు, కొత్త తేదీలివే

AP Inter Exam Fee : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు, కొత్త తేదీలివే

02 December 2023, 5:37 IST

AP Inter Exam Fee Updates 2024: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ ఇచ్చింది ఇంటర్మీడియట్ బోర్డు. వార్షిక ఫీజుల గడువు తేదీని పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి….

  • AP Inter Exam Fee Updates 2024: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ ఇచ్చింది ఇంటర్మీడియట్ బోర్డు. వార్షిక ఫీజుల గడువు తేదీని పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి….
ఇపీ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజుల చెల్లింపు షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. నవంబర్‌ 1 నుంచి 30 వరకు జూనియర్ కాలేజీల విద్యార్థులు ఫీజులు చెల్లించాలని ఇంటర్ బోర్డు సూచించింది. అయితే గడువు ముగియటంతో మరో అవకాశాన్ని కల్పించింది ఇంటర్ బోర్డు.
(1 / 5)
ఇపీ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజుల చెల్లింపు షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. నవంబర్‌ 1 నుంచి 30 వరకు జూనియర్ కాలేజీల విద్యార్థులు ఫీజులు చెల్లించాలని ఇంటర్ బోర్డు సూచించింది. అయితే గడువు ముగియటంతో మరో అవకాశాన్ని కల్పించింది ఇంటర్ బోర్డు.
 ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ వార్షిక ఫీజుల గడువు తేదీని డిసెంబరు 5 వరకు పెంచారు. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.
(2 / 5)
 ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ వార్షిక ఫీజుల గడువు తేదీని డిసెంబరు 5 వరకు పెంచారు. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.(unsplash.com)
డిసెంబరు 5 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండానే పరీక్ష ఫీజులు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు.
(3 / 5)
డిసెంబరు 5 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండానే పరీక్ష ఫీజులు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు.(unsplash.com)
తాజా నిర్ణయం రెగ్యులర్, ప్రైవేటు ఇంటర్ జనరల్, ఒకేషనల్ గ్రూపుల విద్యార్థులందరికీ వర్తించనుంది.రూ.1000 ఆలస్య రుసుంతో డిసెంబరు 15 వ తేదీ వరకు కూడా పరీక్ష ఫీజు చెల్లించే వెసులుబాటు ఉంది.
(4 / 5)
తాజా నిర్ణయం రెగ్యులర్, ప్రైవేటు ఇంటర్ జనరల్, ఒకేషనల్ గ్రూపుల విద్యార్థులందరికీ వర్తించనుంది.రూ.1000 ఆలస్య రుసుంతో డిసెంబరు 15 వ తేదీ వరకు కూడా పరీక్ష ఫీజు చెల్లించే వెసులుబాటు ఉంది.(unsplash.com)
ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ లేదా ఒకేషనల్ విద్యార్థుల ఫీజు - రూ.550గా ఉంది ఇంటర్ జనరల్ లేదా ఒకేషనల్ విద్యార్థుల ప్రాక్టికల్ ఫీజు - రూ.250గా నిర్ణయించారు.ఇంటర్ సెకండియర్ జనరల్ లేదా ఒకేషనల్ విద్యార్థుల ఫీజు - రూ.550గా ఉంది. తుది పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నాయి.
(5 / 5)
ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ లేదా ఒకేషనల్ విద్యార్థుల ఫీజు - రూ.550గా ఉంది ఇంటర్ జనరల్ లేదా ఒకేషనల్ విద్యార్థుల ప్రాక్టికల్ ఫీజు - రూ.250గా నిర్ణయించారు.ఇంటర్ సెకండియర్ జనరల్ లేదా ఒకేషనల్ విద్యార్థుల ఫీజు - రూ.550గా ఉంది. తుది పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నాయి.(unsplash.com)

    ఆర్టికల్ షేర్ చేయండి