తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Virat And Anushka Date Night: రొమాంటిక్ డేట్‌లో విరుష్క.. ముంబయిలో సందడి చేసిన చేసిన జంట

Virat and Anushka Date Night: రొమాంటిక్ డేట్‌లో విరుష్క.. ముంబయిలో సందడి చేసిన చేసిన జంట

31 March 2023, 14:58 IST

Virat and Anushka Date Night: అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ రొమాంటిక్ డేట్ నైట్‌లో పాల్గొన్నారు. గురువారం రాత్రి ముంబయిలోని క్రిస్టియన్ డియోర్ ఫాల్ 2023 షోకు హాజరైన వీరు తమ డేట్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Virat and Anushka Date Night: అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ రొమాంటిక్ డేట్ నైట్‌లో పాల్గొన్నారు. గురువారం రాత్రి ముంబయిలోని క్రిస్టియన్ డియోర్ ఫాల్ 2023 షోకు హాజరైన వీరు తమ డేట్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
విరుష్క దంపతులు ముంబయిలోని గేట్ ఆఫ్ ఇండియా వద్ద ఏర్పాటు చేసిన లగ్జరీ ఫ్యాషన్ షో క్రిస్టియన్ డియోర్ ఫాల్ 2023 షోకు హాజరయ్యారు. అంతేకాకుండా ఈ రొమాంటిక్ డేట్‌లో తమ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
(1 / 8)
విరుష్క దంపతులు ముంబయిలోని గేట్ ఆఫ్ ఇండియా వద్ద ఏర్పాటు చేసిన లగ్జరీ ఫ్యాషన్ షో క్రిస్టియన్ డియోర్ ఫాల్ 2023 షోకు హాజరయ్యారు. అంతేకాకుండా ఈ రొమాంటిక్ డేట్‌లో తమ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.(Instagram)
ఎట్రాక్టివ్‌గా కనిపించిన సెలబ్రెటీ కపుల్
(2 / 8)
ఎట్రాక్టివ్‌గా కనిపించిన సెలబ్రెటీ కపుల్(Instagram)
తాజ్ హోటల్ మెట్లు ఎక్కుతూ భర్త విరాట్ కోహ్లీని హగ్ చేసుకుంటున్న అనుష్క శర్మ
(3 / 8)
తాజ్ హోటల్ మెట్లు ఎక్కుతూ భర్త విరాట్ కోహ్లీని హగ్ చేసుకుంటున్న అనుష్క శర్మ(Instagram)
యెల్లో కలర్ లగ్జరీ ఫ్యాషన్ గౌనును ధరించిన అనుష్క శర్మ
(4 / 8)
యెల్లో కలర్ లగ్జరీ ఫ్యాషన్ గౌనును ధరించిన అనుష్క శర్మ(Instagram)
తన అందంతో ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అనుష్క
(5 / 8)
తన అందంతో ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అనుష్క(Instagram)
విరాట్ కోహ్లీను హగ్ చేసుకుంటూ ఫోజులిచ్చిన అనుష్క
(6 / 8)
విరాట్ కోహ్లీను హగ్ చేసుకుంటూ ఫోజులిచ్చిన అనుష్క(Instagram)
తౌపే కలర్డ్ సూట్‌లో మెరిసిన కోహ్లీ.. తన భార్య అనుష్కతో కలిసి నవ్వులు చిందిస్తున్నాడు. 
(7 / 8)
తౌపే కలర్డ్ సూట్‌లో మెరిసిన కోహ్లీ.. తన భార్య అనుష్కతో కలిసి నవ్వులు చిందిస్తున్నాడు. (Instagram)
తమ ఔట్‌ఫిట్‌లలో స్టైలిష్‌గా కనిపిస్తున్న విరాట్-అనుష్క
(8 / 8)
తమ ఔట్‌ఫిట్‌లలో స్టైలిష్‌గా కనిపిస్తున్న విరాట్-అనుష్క(Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి