తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tripti Dimri Latest Pics: మేకప్ లేకుండా స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తున్న యానిమల్ బ్యూటీ

Tripti Dimri Latest Pics: మేకప్ లేకుండా స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తున్న యానిమల్ బ్యూటీ

08 February 2024, 11:47 IST

Tripti Dimri Latest Pics: యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రికి చెందిన లేటెస్ట్ సోషల్ మీడియా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎలాంటి మేకప్ లేకుండా ఓ లాంగ్ బీజ్ కలర్ బ్లేజర్ వేసుకొని ఆమె స్టన్నింగ్‌గా కనిపించింది.

Tripti Dimri Latest Pics: యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రికి చెందిన లేటెస్ట్ సోషల్ మీడియా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎలాంటి మేకప్ లేకుండా ఓ లాంగ్ బీజ్ కలర్ బ్లేజర్ వేసుకొని ఆమె స్టన్నింగ్‌గా కనిపించింది.
Tripti Dimri Latest Pics: యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్ తో రెచ్చిపోయి బోల్డ్ సీన్‌లో నటించిన తృప్తి దిమ్రి తన నటన, అందంతోనే కాదు తన ఫ్యాషన్ స్టైల్స్ తోనూ అభిమానులను ఆకర్షిస్తోంది. తాను ఏ డ్రెస్సు వేసినా దానికే అందం వస్తుందేమో అన్నట్లుగా తృప్తి ఫొటోలకు పోజులిస్తోంది. తాజాగా ఓ బీజ్ కలర్ బ్లేజర్ లో ఎలాంటి మేకప్ లేకుండా ఆమె చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది.
(1 / 6)
Tripti Dimri Latest Pics: యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్ తో రెచ్చిపోయి బోల్డ్ సీన్‌లో నటించిన తృప్తి దిమ్రి తన నటన, అందంతోనే కాదు తన ఫ్యాషన్ స్టైల్స్ తోనూ అభిమానులను ఆకర్షిస్తోంది. తాను ఏ డ్రెస్సు వేసినా దానికే అందం వస్తుందేమో అన్నట్లుగా తృప్తి ఫొటోలకు పోజులిస్తోంది. తాజాగా ఓ బీజ్ కలర్ బ్లేజర్ లో ఎలాంటి మేకప్ లేకుండా ఆమె చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది.(Instagram/@tripti_dimri)
Tripti Dimri Latest Pics: యానిమల్ బ్యూటీ బుధవారం (ఫిబ్రవరి 7) ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కేవలం ఓ ఆరెంజ్ కలర్ లో ఉన్న హార్ట్ ఎమోజీయే క్యాప్షన్ గా తృప్తి ఈ ఫొటోలను పోస్ట్ చేసింది. 
(2 / 6)
Tripti Dimri Latest Pics: యానిమల్ బ్యూటీ బుధవారం (ఫిబ్రవరి 7) ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కేవలం ఓ ఆరెంజ్ కలర్ లో ఉన్న హార్ట్ ఎమోజీయే క్యాప్షన్ గా తృప్తి ఈ ఫొటోలను పోస్ట్ చేసింది. (Instagram/@tripti_dimri)
Tripti Dimri Latest Pics: పైన బ్లేజర్ తప్ప తృప్తి లోపల ఏమీ వేసుకోలేదు. మేకప్ లేకపోయినా.. లూజ్ హెయిర్ తో తృప్తి ఇచ్చిన బోల్డ్ పోజులు ఫ్యాన్స్ ను నోరెళ్లబెట్టేలా చేశాయి.
(3 / 6)
Tripti Dimri Latest Pics: పైన బ్లేజర్ తప్ప తృప్తి లోపల ఏమీ వేసుకోలేదు. మేకప్ లేకపోయినా.. లూజ్ హెయిర్ తో తృప్తి ఇచ్చిన బోల్డ్ పోజులు ఫ్యాన్స్ ను నోరెళ్లబెట్టేలా చేశాయి.(Instagram/@tripti_dimri)
Tripti Dimri Latest Pics: న్యూడ్ ఐషాడో, న్యూడ్ లిప్‌స్టిక్, బుగ్గలకు గులాబీ రంగుతో సెలబ్రెటీ మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ కౌర్.. తృప్తిని సింపుల్ గా, సెక్సీగా రెడీ చేసింది.
(4 / 6)
Tripti Dimri Latest Pics: న్యూడ్ ఐషాడో, న్యూడ్ లిప్‌స్టిక్, బుగ్గలకు గులాబీ రంగుతో సెలబ్రెటీ మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ కౌర్.. తృప్తిని సింపుల్ గా, సెక్సీగా రెడీ చేసింది.(Instagram/@tripti_dimri)
Tripti Dimri Latest Pics: హెయిర్ స్టైలిస్ట్ సీమా మానే ఆమెకు హెయిర్ స్టైలింగ్ చేసింది. హాట్ లుక్స్ కి తగినట్లుగా లూజ్ హెయిర్ తో తృప్తిని ఆమె రెడీ చేసింి.
(5 / 6)
Tripti Dimri Latest Pics: హెయిర్ స్టైలిస్ట్ సీమా మానే ఆమెకు హెయిర్ స్టైలింగ్ చేసింది. హాట్ లుక్స్ కి తగినట్లుగా లూజ్ హెయిర్ తో తృప్తిని ఆమె రెడీ చేసింి.(Instagram/@tripti_dimri)
Tripti Dimri Latest Pics: ఈ బీజ్ బ్లేజర్ పైకి తృప్తి ఎలాంటి ఇతర యాక్సెసరీస్ లేకుండా కనిపించింది. ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ సాషా జైరామ్ ఈ ఫొటోలను తీశారు.
(6 / 6)
Tripti Dimri Latest Pics: ఈ బీజ్ బ్లేజర్ పైకి తృప్తి ఎలాంటి ఇతర యాక్సెసరీస్ లేకుండా కనిపించింది. ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ సాషా జైరామ్ ఈ ఫొటోలను తీశారు.(Instagram/@tripti_dimri)

    ఆర్టికల్ షేర్ చేయండి