తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Anchor Vishnupriya: ట్రెండీ లుక్ లో విష్ణుప్రియ అందాలు అదుర్స్

anchor vishnupriya: ట్రెండీ లుక్ లో విష్ణుప్రియ అందాలు అదుర్స్

10 July 2022, 21:05 IST

పోవేపోరా, ప‌టాస్ షోస్‌తో యాంక‌ర్ గా మెప్పించింది విష్ణుప్రియ‌. ఈ షోస్ ద్వారా అన‌తికాలంలో యువ‌త‌రంలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న‌ది . అందాల ప్ర‌ద‌ర్శ‌న విష‌యంలో ఏ మాత్రం మోహ‌మాట‌ప‌డ‌ని విష్ణుప్రియ త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ క‌నువిందుచేస్తుంటుంది.

పోవేపోరా, ప‌టాస్ షోస్‌తో యాంక‌ర్ గా మెప్పించింది విష్ణుప్రియ‌. ఈ షోస్ ద్వారా అన‌తికాలంలో యువ‌త‌రంలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న‌ది . అందాల ప్ర‌ద‌ర్శ‌న విష‌యంలో ఏ మాత్రం మోహ‌మాట‌ప‌డ‌ని విష్ణుప్రియ త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ క‌నువిందుచేస్తుంటుంది.

ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోల్లో బ్లాక్ క‌ల‌ర్ స్పోర్ట్స్ వేర్‌, కాప్ ధ‌రించి ట్రెండీ లుక్ లో అందాల‌ను ఆర‌బోసింది. 
(1 / 5)
ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోల్లో బ్లాక్ క‌ల‌ర్ స్పోర్ట్స్ వేర్‌, కాప్ ధ‌రించి ట్రెండీ లుక్ లో అందాల‌ను ఆర‌బోసింది. (anchor vishnupriya/instagram)
ప్ర‌స్తుతం రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న వాంటెడ్ పండుగాడ్ సినిమాలో విష్ణుప్రియ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. 
(2 / 5)
ప్ర‌స్తుతం రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న వాంటెడ్ పండుగాడ్ సినిమాలో విష్ణుప్రియ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. (anchor vishnupriya/instagram)
హీరోయిన్ కావాల‌నే క‌ల ఈ సినిమాతో నెర‌వేర‌నుంద‌ని ఆనందాన్ని వ్య‌క్తం చేస్తోంది విష్ణుప్రియ‌
(3 / 5)
హీరోయిన్ కావాల‌నే క‌ల ఈ సినిమాతో నెర‌వేర‌నుంద‌ని ఆనందాన్ని వ్య‌క్తం చేస్తోంది విష్ణుప్రియ‌(anchor vishnupriya/instagram)
ఇన్‌స్టాగ్రామ్‌లో విష్ణుప్రియ‌కు వ‌న్ మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు.
(4 / 5)
ఇన్‌స్టాగ్రామ్‌లో విష్ణుప్రియ‌కు వ‌న్ మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు.(anchor vishnupriya/instagram)
విష్ణుప్రియ‌
(5 / 5)
విష్ణుప్రియ‌(anchor vishnupriya/instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి