తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Anchor Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ జబర్దస్త్ అందాలు.. ఓర చూపులతో కొంటెగా చూస్తూ!

Anchor Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ జబర్దస్త్ అందాలు.. ఓర చూపులతో కొంటెగా చూస్తూ!

10 January 2024, 15:59 IST

Anchor Vishnu Priya Red Sleeveless Dress Pics: తెలుగు పాపులర్ యాంకర్ విష్ణు ప్రియ తాజాగా రెడ్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో మత్తెక్కే పోజులతో అట్రాక్ట్ చేసింది. ఓరగా చూస్తూ అందాలతో కవ్వించింది. దీంతో విష్ణుప్రియ లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Anchor Vishnu Priya Red Sleeveless Dress Pics: తెలుగు పాపులర్ యాంకర్ విష్ణు ప్రియ తాజాగా రెడ్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో మత్తెక్కే పోజులతో అట్రాక్ట్ చేసింది. ఓరగా చూస్తూ అందాలతో కవ్వించింది. దీంతో విష్ణుప్రియ లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్‌ బుల్లితెరపై పాపులర్ యాంకర్స్‌లలో ఒకరిగా వెలుగొందుతోంది ముద్దుగుమ్మ విష్ణు ప్రియ భీమనేని. 
(1 / 6)
టాలీవుడ్‌ బుల్లితెరపై పాపులర్ యాంకర్స్‌లలో ఒకరిగా వెలుగొందుతోంది ముద్దుగుమ్మ విష్ణు ప్రియ భీమనేని. (Instagram)
యాంకర్‌గానే కాకుండా సినిమాలు, యూట్యూబ్ వెబ్ సిరీసులతో పాపులారిటీ తెచ్చుకుంది బ్యూటిఫుల్ విష్ణు ప్రియ భీమనేని.  
(2 / 6)
యాంకర్‌గానే కాకుండా సినిమాలు, యూట్యూబ్ వెబ్ సిరీసులతో పాపులారిటీ తెచ్చుకుంది బ్యూటిఫుల్ విష్ణు ప్రియ భీమనేని.  (Instagram)
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్‌తో కలిసి పోవే పోరా షోకు యాంకర్‌గా చేసింది విష్ణు ప్రియ. 
(3 / 6)
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్‌తో కలిసి పోవే పోరా షోకు యాంకర్‌గా చేసింది విష్ణు ప్రియ. (Instagram)
తెలుగులో పోవే పోరా షో హిట్ కావడంతో ప్రేక్షకులకు బాగా తెలిసిపోయింది విష్ణు ప్రియ. దానికంటే ముందుగా రానా నెంబర్ వన్ యారి టాక్ షోలో తళుక్కుమంది ఈ ముద్దుగుమ్మ.  
(4 / 6)
తెలుగులో పోవే పోరా షో హిట్ కావడంతో ప్రేక్షకులకు బాగా తెలిసిపోయింది విష్ణు ప్రియ. దానికంటే ముందుగా రానా నెంబర్ వన్ యారి టాక్ షోలో తళుక్కుమంది ఈ ముద్దుగుమ్మ.  (Instagram)
చెక్ మేట్ మూవీలో యాంకర్ విష్ణు ప్రియ బికినీలో కనిపించి యూత్‌ను ఆకట్టుకుంది. ఇటీవల దయ అనే వెబ్ సిరీసులో కీ రోల్ ప్లే చేసింది.  
(5 / 6)
చెక్ మేట్ మూవీలో యాంకర్ విష్ణు ప్రియ బికినీలో కనిపించి యూత్‌ను ఆకట్టుకుంది. ఇటీవల దయ అనే వెబ్ సిరీసులో కీ రోల్ ప్లే చేసింది.  ( Instagram)
విష్ణుప్రియ తాజాగా రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో ఓర చూపులు చూస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఇందులో ఆమె అందాలు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి. 
(6 / 6)
విష్ణుప్రియ తాజాగా రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో ఓర చూపులు చూస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఇందులో ఆమె అందాలు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి. (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి