తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Anasuya Short Dress: గోవాలో పొట్టి డ్రెస్‌లో హీటు పెంచుతున్న అనసూయ

Anasuya Short Dress: గోవాలో పొట్టి డ్రెస్‌లో హీటు పెంచుతున్న అనసూయ

29 January 2024, 16:56 IST

Anasuya Short Dress: గోవాలో పొట్టి డ్రెస్ వేసుకొని హీటు పెంచుతోంది హాట్ యాంకర్ అనసూయ. భర్త, పిల్లలతో కలిసి ఈ ఏడాది తొలి వెకెషన్ కు వెళ్లిన ఆమె.. మూడు రోజులుగా గోవా డైరీస్ ను పంచుకుంటోంది.

  • Anasuya Short Dress: గోవాలో పొట్టి డ్రెస్ వేసుకొని హీటు పెంచుతోంది హాట్ యాంకర్ అనసూయ. భర్త, పిల్లలతో కలిసి ఈ ఏడాది తొలి వెకెషన్ కు వెళ్లిన ఆమె.. మూడు రోజులుగా గోవా డైరీస్ ను పంచుకుంటోంది.
Anasuya Short Dress: అనసూయ అందాల అరాచకం చూశారు కదా. వయసు మీద పడుతున్నా ఎక్కడా తగ్గేదే లేదంటూ గోవా వెకేషన్ లో ఇలా పొట్టి డ్రెస్ లో కనిపించి హీటు పెంచుతోంది.
(1 / 5)

Anasuya Short Dress: ఈ ఫొటోలను అనసూయ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. "నేను ఎంత అద్భుతమైన ప్లేస్ లకు వెళ్లినా కూడా.. నేను డీహైడ్రేట్ అయిపోయి, సన్‌స్క్రీన్ తో కవర్ చేసుకుంటేగానీ అది వెకేషన్ లా అనిపించదు" అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోలను పోస్ట్ చేసింది.
(2 / 5)

Anasuya Short Dress: సముద్రపు ఒడ్డున అనసూయ ఇలా తొడలు కనిపించేలా షార్ట్ డ్రెస్ వేసుకొని ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది.
(3 / 5)

Anasuya Short Dress: గోవా వెకేషన్ అంటే ఎలా ఉంటుందో అనసూయ తన ఫొటోల ద్వారా చూపిస్తోంది.
(4 / 5)

Anasuya Short Dress: ఈ ఏడాది తన తొలి వెకేషన్ ఇదే అని కూడా అనసూయ చెప్పింది. మూడు రోజులుగా ఆమె ఇన్‌స్టా మొత్తం గోవా ఫొటోలతో నిండిపోయింది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి