తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ananya Panday Vacation Pics: థాయ్‌లాండ్‌లో చిల్ అవుతున్న లైగర్ బ్యూటీ

Ananya Panday Vacation Pics: థాయ్‌లాండ్‌లో చిల్ అవుతున్న లైగర్ బ్యూటీ

31 December 2022, 18:04 IST

Ananya Panday Vacation Pics: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం వెకేషన్‌లో చిల్ అవుతోంది. నూతన సంవత్సరాన్ని థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేయనుంది. ఈ సందర్భంగా తన హాలిడేకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

  • Ananya Panday Vacation Pics: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం వెకేషన్‌లో చిల్ అవుతోంది. నూతన సంవత్సరాన్ని థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేయనుంది. ఈ సందర్భంగా తన హాలిడేకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
స్విమ్ సూట్‌లో పిచ్చెక్కిస్తున్న అనన్య పాండే
(1 / 7)
స్విమ్ సూట్‌లో పిచ్చెక్కిస్తున్న అనన్య పాండే
అనన్య పాండే ప్రస్తుతం నూతన సంవత్సరం వెకేషన్‌లో ఉంది. థాయ్‌లాండ్ లో చిల్ అవుతోంది.
(2 / 7)
అనన్య పాండే ప్రస్తుతం నూతన సంవత్సరం వెకేషన్‌లో ఉంది. థాయ్‌లాండ్ లో చిల్ అవుతోంది.
బికినీ ధరించి సముద్ర తీరం వద్ద సేద తీరుతున్న అనన్య పాండే
(3 / 7)
బికినీ ధరించి సముద్ర తీరం వద్ద సేద తీరుతున్న అనన్య పాండే
బికినీ అందాలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్న అనన్య
(4 / 7)
బికినీ అందాలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్న అనన్య
థాయ్‌లాండ్‌లో ఊయల ఊగుతూ సేద తీరుతున్న అనన్య
(5 / 7)
థాయ్‌లాండ్‌లో ఊయల ఊగుతూ సేద తీరుతున్న అనన్య
కుందేలు, కుక్క ఫొటోలను షేర్ చేసిన అనన్య పాండే
(6 / 7)
కుందేలు, కుక్క ఫొటోలను షేర్ చేసిన అనన్య పాండే
సోషల్ మీడియాలో అనన్య షేర్ చేసిన ఈ ఫొటోలపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. 
(7 / 7)
సోషల్ మీడియాలో అనన్య షేర్ చేసిన ఈ ఫొటోలపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. 

    ఆర్టికల్ షేర్ చేయండి