తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  పాలకూరని ‘సూపర్​ ఫుడ్​’ అని ఎందుకు అంటారో మీకు తెలుసా?

పాలకూరని ‘సూపర్​ ఫుడ్​’ అని ఎందుకు అంటారో మీకు తెలుసా?

06 November 2023, 16:30 IST

పాలకూరలో అనేక పోషకాలు ఉన్నాయి. అనేక వ్యాధులను దూరం చేసే శక్తి.. ఈ పాలకూర సొంతం. అందుకే.. ఆకుకూరల్లో పాలకూరకు ప్రత్యేక స్థానం ఉంటుంది. 

  • పాలకూరలో అనేక పోషకాలు ఉన్నాయి. అనేక వ్యాధులను దూరం చేసే శక్తి.. ఈ పాలకూర సొంతం. అందుకే.. ఆకుకూరల్లో పాలకూరకు ప్రత్యేక స్థానం ఉంటుంది. 
పాలకూరను సూపర్​ ఫుడ్​గా పరిగణిస్తారు. ఇందులో కాల్షియం, మాంగనీస్​, ఐరన్, పొటాషియం​ వంటి మినరల్స్​తో పాటు విటమిన్​ ఏ, విటిమిన్​ సీ, ఫైబర్​ వంటివి కూడా పుష్కలంగా లభిస్తాయి.
(1 / 5)

పాలకూరను తరచూ తింటే కేన్సర్​ వచ్చే అవకాశం తగ్గుతుందట! ఇందులో జిఆక్సన్​థిన్​, కెరోటెనాయిడ్స్​ వంటి పదార్థాలు ఇందుకు కారణం.
(2 / 5)

పాలకూరతో బ్లడ్​ షుగర్​ లెవల్స్​ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఆ ఆకుకూరతో ఎముకల్లో శక్తి కూడా పెరుగుతుంది.
(3 / 5)

వెయిట్​ లాస్​ జర్నీకి ఈ పాలకూర ఎంతగానో ఉపయోగపడుతుంది. లో కేలరీ డైట్​గా దీనిని పరిగణించవచ్చు. మలబద్ధకం కూడా దూరమవుతుంది.
(4 / 5)

పాలకూరతో కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా.. హైపర్​టెన్షన్​ తగ్గుతుంది. బాడీ రిలాక్స్​డ్​గా మారుతుంది. మరీ ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పుంజుకుంటుంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి