తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Independence Day Celebration: టాలీవుడ్ స్టార్స్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

Independence Day Celebration: టాలీవుడ్ స్టార్స్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

15 August 2023, 14:13 IST

Independence Day Celebration: 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌ల్లో టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మువ్వెన్నెల జెండాను ఎగుర‌వేసి దేశ‌భ‌క్తిని చాటుకున్నారు. కొంద‌రు సినీ తారలు సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్ష‌లు అంద‌జేశారు.

గీతా ఆర్ట్స్‌లో జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ వేడుక‌ల్లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. 
(1 / 5)

మువ్వెన్నెల జెండాతో క‌లిసి దిగిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది శ్రీలీల‌. 
(2 / 5)

ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమా సెట్స్‌లో జాతీయ జెండాను ఆవిష్క‌రించారు నితిన్‌. 
(3 / 5)

 జాతీయ జెండాతో దిగిన ఫొటోను  ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రాశీఖ‌న్నా. ఫ్యాన్స్‌కు ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పింది. 
(4 / 5)

చిరంజీవి ఛారిట‌బుల్ ట్ర‌స్ట్‌లో జ‌రిగిన స్వాతంత్య్ర దినోత్సవ సంబ‌రాల‌కు టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి