తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Migraine: మైగ్రేన్‌తో బాధపడుతున్నారా..? తగ్గించే చిట్కాలు ఇవే!

Migraine: మైగ్రేన్‌తో బాధపడుతున్నారా..? తగ్గించే చిట్కాలు ఇవే!

06 June 2022, 19:50 IST

సాధరణంగా తలనొప్పి ఒకొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుదంటే తలపై ఎవరో సమ్మెటతో మోదుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. నొప్పి మాత్రమే కాకుండా కొంత మందికి వికారం, వాంతి కూడా ఉంటుంది. ఈ  తలనొప్పిని మైగ్రేన్‌గా భావిస్తారు. అయితే ఈ కింది చిట్కాలను పాటించడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు 

  • సాధరణంగా తలనొప్పి ఒకొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుదంటే తలపై ఎవరో సమ్మెటతో మోదుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. నొప్పి మాత్రమే కాకుండా కొంత మందికి వికారం, వాంతి కూడా ఉంటుంది. ఈ  తలనొప్పిని మైగ్రేన్‌గా భావిస్తారు. అయితే ఈ కింది చిట్కాలను పాటించడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు 
ICE Pack: మైగ్రేన్ వచ్చిన్నప్పుడు నుదుటిపై లేదా మెడ మీద ఐస్‌ ప్యాక్‌ పెట్టుకోవటం వల్ల ఉపశమనం కలుగుతుంది. అలా కాకుండా తువ్వాలును చల్లటి నీటిలో ముంచి తల భాగాల మీద పెట్టడం ద్వారా ఫలితం ఉంటుంది.
(1 / 4)

ప్రశాంతత: ఈ నొప్పి వచ్చినప్పుడు ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండాలి. సౌండ్ ఎక్కువగా ఉండడం వల్ల తలనొప్పిని మరింత తీవ్రం అవుతుంది. కావున ఇల్లు ప్రశాంతంగా ఉంచడంతో పాటు వెలుతురు అంతగా లేకుండా చూసుకోవటం మంచిది.
(2 / 4)

వ్యాయామం: పార్శ్వనొప్పిలో సమయంలో వ్యాయామం చేయటం అంత మంచిది కాదు. దీని వల్ల నొప్పి తీవ్రత పెరుగుతుంది. అయితే రెగ్యూలర్‌గా వ్యాయామం చేయటం ద్వారా తలనొప్పిని నివారించుకోవచ్చు. శరీరక శ్రమ ద్వారా ఒత్తిడి కూడా తగ్గుతుంది, నిద్ర బాగా పడుతుంది.
(3 / 4)

నిద్ర: అతిగా నిద్ర, నిద్ర తగ్గినా కూడా పార్శ్వ నొప్పి ఎక్కువ అవుతుంది. రోజులో 7-8 గంటల పాటు నిద్రపోవాలి.
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి