తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  సోదరికి రక్షాబంధన్​ గిఫ్ట్​ ఇవ్వాలా? ఈ స్మార్ట్​ఫోన్స్​ ధర తక్కువ.. ఫీచర్స్​ ఎక్కువ!

సోదరికి రక్షాబంధన్​ గిఫ్ట్​ ఇవ్వాలా? ఈ స్మార్ట్​ఫోన్స్​ ధర తక్కువ.. ఫీచర్స్​ ఎక్కువ!

29 August 2023, 11:28 IST

రక్షాబంధన్​కు సోదరీమణులు సిద్ధమవుతున్నారు. మరి అక్క, చెల్లికి ఎలాంటి గిఫ్ట్​ ఇవ్వాలి? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్మార్ట్​ఫోన్స్​పై ఓ లుక్కేయండి.

రక్షాబంధన్​కు సోదరీమణులు సిద్ధమవుతున్నారు. మరి అక్క, చెల్లికి ఎలాంటి గిఫ్ట్​ ఇవ్వాలి? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్మార్ట్​ఫోన్స్​పై ఓ లుక్కేయండి.
Poco M6 Pro: పోకో ఎం6 ప్రోలో 6.79 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. 4ఎన్​ఎం స్నాప్​డ్రాగన్​ ప్రాసెసర్​, టర్బో ర్యామ్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ సపోర్ట్​ లభిస్తోంది. రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకెండరీ కెమెరా సెటప్​ ఉండగా.. సెల్ఫీల కోసం 8ఎంపీ ఫ్రెంట్​ సెన్సార్​ వస్తోంది. ఈ గ్యాడ్జెట్​ వాస్తవ ధర రూ. 14,999. కానీ ఫ్లిప్​కార్ట్​ ఆఫర్​లో దీనిని రూ. 10,999కే కొనుగోలు చేసుకోవచ్చు.
(1 / 5)
Poco M6 Pro: పోకో ఎం6 ప్రోలో 6.79 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. 4ఎన్​ఎం స్నాప్​డ్రాగన్​ ప్రాసెసర్​, టర్బో ర్యామ్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ సపోర్ట్​ లభిస్తోంది. రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకెండరీ కెమెరా సెటప్​ ఉండగా.. సెల్ఫీల కోసం 8ఎంపీ ఫ్రెంట్​ సెన్సార్​ వస్తోంది. ఈ గ్యాడ్జెట్​ వాస్తవ ధర రూ. 14,999. కానీ ఫ్లిప్​కార్ట్​ ఆఫర్​లో దీనిని రూ. 10,999కే కొనుగోలు చేసుకోవచ్చు.(Amazon)
Poco F5: పోకో ఎఫ్​5లో 6.67 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 7+ జెన్​ 2 ప్రాసెసర్​ దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు రేర్​లో 64ఎంపీ ట్రిపుల్​ కెమెరా, ఫ్రెంట్​లో 16ఎంపీ కెమెరా వస్తోంది. ఫ్లిప్​కార్ట్​ ఆఫర్స్​తో ఈ మొబైల్​ ధర రూ. 34,999 నుంచి రూ. 27,999కి పడింది.
(2 / 5)
Poco F5: పోకో ఎఫ్​5లో 6.67 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 7+ జెన్​ 2 ప్రాసెసర్​ దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు రేర్​లో 64ఎంపీ ట్రిపుల్​ కెమెరా, ఫ్రెంట్​లో 16ఎంపీ కెమెరా వస్తోంది. ఫ్లిప్​కార్ట్​ ఆఫర్స్​తో ఈ మొబైల్​ ధర రూ. 34,999 నుంచి రూ. 27,999కి పడింది.(Amazon)
Poco X5 Pro: పోకో ఎక్స్​5 ప్రోలో 6.67 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే వస్తోంది. స్నాప్​డ్రాగన్​ 778జీ ప్రాసెసర్​ ఉంటుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 108ఎంపీ రేర్​, 16ఎంపీ ప్రైమరీ కెమెరాలు వస్తున్నాయి. ఫ్లిప్​కార్ట్​లో దీని వాస్తవ ధర రూ. 25,999. కాగా ఆఫర్స్​లో రూ. 19,999కే కొనుగోలు చేసుకోవచ్చు.
(3 / 5)
Poco X5 Pro: పోకో ఎక్స్​5 ప్రోలో 6.67 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే వస్తోంది. స్నాప్​డ్రాగన్​ 778జీ ప్రాసెసర్​ ఉంటుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 108ఎంపీ రేర్​, 16ఎంపీ ప్రైమరీ కెమెరాలు వస్తున్నాయి. ఫ్లిప్​కార్ట్​లో దీని వాస్తవ ధర రూ. 25,999. కాగా ఆఫర్స్​లో రూ. 19,999కే కొనుగోలు చేసుకోవచ్చు.(Amazon)
పోకో ఎం5 స్మార్ట్​ఫోన్​లో 6.58 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ స్క్రీన్​ ఉంటుంది. మీడియాటెక్​ హీలియో జీ99 ప్రాసెసర్​ దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీతో కూడిన రేర్​, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరాలు వస్తున్నాయి. దీని వాస్తవ ధర రూ. 18,999. ఫ్లిప్​కార్ట్​లో కేవలం రూ. 10,499కే కొనుగోలు చేసుకోవచ్చు.
(4 / 5)
పోకో ఎం5 స్మార్ట్​ఫోన్​లో 6.58 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ స్క్రీన్​ ఉంటుంది. మీడియాటెక్​ హీలియో జీ99 ప్రాసెసర్​ దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీతో కూడిన రేర్​, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరాలు వస్తున్నాయి. దీని వాస్తవ ధర రూ. 18,999. ఫ్లిప్​కార్ట్​లో కేవలం రూ. 10,499కే కొనుగోలు చేసుకోవచ్చు.(Amazon)
పోకో ఎం4 ప్రోలో 6.43 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. హీలియో జీ96 ప్రాసెసర్​ ఉంది. 5000ఏఎంహెచ్​ బ్యాటరీతో పాటు 33వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ వస్తోంది. 64ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రావైడ్​ కెమెరాలు రేర్​లో వస్తున్నాయి. ఇక సెల్ఫీ కోసం 16ఎంపీ కెమెరా ఫ్రెంట్​లో వస్తోంది. దీని వాస్తవ ధర రూ. 19,999. ఫ్లిప్​కార్ట్​లో రూ. 16,499కే కొనుక్కోవచ్చు.
(5 / 5)
పోకో ఎం4 ప్రోలో 6.43 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. హీలియో జీ96 ప్రాసెసర్​ ఉంది. 5000ఏఎంహెచ్​ బ్యాటరీతో పాటు 33వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ వస్తోంది. 64ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రావైడ్​ కెమెరాలు రేర్​లో వస్తున్నాయి. ఇక సెల్ఫీ కోసం 16ఎంపీ కెమెరా ఫ్రెంట్​లో వస్తోంది. దీని వాస్తవ ధర రూ. 19,999. ఫ్లిప్​కార్ట్​లో రూ. 16,499కే కొనుక్కోవచ్చు.(Amazon)

    ఆర్టికల్ షేర్ చేయండి