తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kriti Sanon: ఆదిపురుష్ సీత కృతి సనన్ సెక్సీ లుక్స్.. హాట్ పిక్స్ వైరల్

Kriti Sanon: ఆదిపురుష్ సీత కృతి సనన్ సెక్సీ లుక్స్.. హాట్ పిక్స్ వైరల్

23 December 2023, 15:00 IST

Kriti Sanon Latest Hello Magazine Photoshoot: ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో సీతగా అలరించి బ్యూటిఫుల్ కృతి సనన్ తాజాగా పరువాల విందు చేస్తూ హాట్ షో చేసింది. హల్లో మ్యాగజైన్‌కు చేసిన ఫొటోషూట్‌లో ఘాటుగా ఎక్స్‌పోజింగ్ చేసింది కృతి సనన్.

Kriti Sanon Latest Hello Magazine Photoshoot: ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో సీతగా అలరించి బ్యూటిఫుల్ కృతి సనన్ తాజాగా పరువాల విందు చేస్తూ హాట్ షో చేసింది. హల్లో మ్యాగజైన్‌కు చేసిన ఫొటోషూట్‌లో ఘాటుగా ఎక్స్‌పోజింగ్ చేసింది కృతి సనన్.
మహేశ్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముద్దుగుమ్మ కృతి సనన్. 
(1 / 7)
మహేశ్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముద్దుగుమ్మ కృతి సనన్. (Instagram)
వన్ నేనొక్కడినే తర్వాత నాగ చైతన్యతో దోచెయ్ సినిమాతో జోడీ కట్టింది కృతి సనన్. 
(2 / 7)
వన్ నేనొక్కడినే తర్వాత నాగ చైతన్యతో దోచెయ్ సినిమాతో జోడీ కట్టింది కృతి సనన్. (Instagram)
తెలుగులో చేసిన రెండు సినిమాలు ప్లాప్ కావడంతో బాలీవుడ్ బాట పట్టింది బ్యూటిఫుల్ కృతి సనన్.  
(3 / 7)
తెలుగులో చేసిన రెండు సినిమాలు ప్లాప్ కావడంతో బాలీవుడ్ బాట పట్టింది బ్యూటిఫుల్ కృతి సనన్.  (Instagram)
కృతి సనన్ హిందీలో హమ్ దో హమారే దో, లుకా చుప్పీ, దిల్ వాలే, మియామి, షెహ్ జాదే, హీరోపంతి, గణపత్ వంటి అనేక చిత్రాలతో అలరించింది.  
(4 / 7)
కృతి సనన్ హిందీలో హమ్ దో హమారే దో, లుకా చుప్పీ, దిల్ వాలే, మియామి, షెహ్ జాదే, హీరోపంతి, గణపత్ వంటి అనేక చిత్రాలతో అలరించింది.  (Instagram)
చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రభాస్ సరసన సీతగా ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కృతి సనన్.  
(5 / 7)
చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రభాస్ సరసన సీతగా ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కృతి సనన్.  (Instagram)
ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న అందాల ముద్దుగుమ్మ కృతి సనన్ అందాలతో ఆకట్టుకుంటోంది.  
(6 / 7)
ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న అందాల ముద్దుగుమ్మ కృతి సనన్ అందాలతో ఆకట్టుకుంటోంది.  (Instagram)
తాజాగా హలో మ్యాగజైన్‌కు సంబంధించిన ఫొటోషూట్‌లో ఘాటుగా పరువాల విందు చేసి హీట్ పెంచింది కృతి సనన్.  
(7 / 7)
తాజాగా హలో మ్యాగజైన్‌కు సంబంధించిన ఫొటోషూట్‌లో ఘాటుగా పరువాల విందు చేసి హీట్ పెంచింది కృతి సనన్.  (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి