తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cholesterol-lowering Foods। శరీరంలో చెడు కొవ్వు తగ్గాలంటే.. ఇలాంటి మంచి ఆహారాలు తీసుకోండి!

Cholesterol-Lowering Foods। శరీరంలో చెడు కొవ్వు తగ్గాలంటే.. ఇలాంటి మంచి ఆహారాలు తీసుకోండి!

20 December 2022, 17:56 IST

Cholesterol-Lowering Foods: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువ ఉంటే గుండె జబ్బులు, షుగర్ వ్యాధుల ముప్పు ఉండదు. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కొలెస్ట్రాల్ పెరగకూడదంటే ఇలాంటి ఆహారాలు తినండి.

  • Cholesterol-Lowering Foods: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువ ఉంటే గుండె జబ్బులు, షుగర్ వ్యాధుల ముప్పు ఉండదు. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కొలెస్ట్రాల్ పెరగకూడదంటే ఇలాంటి ఆహారాలు తినండి.
వంటలకు నువ్వుల నూనె, ఆవాల నూనె లేదా ఆలివ్ నూనె వంటి మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే నూనెలు వాడటం ఆరోగ్యకరం. గుండె జబ్బుల నివారణకు ఇలాంటి నూనెలు వంటల్లో ఉపయోగించాలి. మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తక్కువగా ఉంచడంలో సహాయపడే మరికొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
(1 / 7)

(2 / 7)
వంటలకు నువ్వుల నూనె, ఆవాల నూనె లేదా ఆలివ్ నూనె వంటి మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే నూనెలు వాడటం ఆరోగ్యకరం. గుండె జబ్బుల నివారణకు ఇలాంటి నూనెలు వంటల్లో ఉపయోగించాలి. మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తక్కువగా ఉంచడంలో సహాయపడే మరికొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.(Unsplash )
సైలియం ఊక లేదా ఇసాబ్‌గోల్‌లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, దీనిని ఆహారంగా తినడం వలన కొవ్వు పెరగదు. 
(3 / 7)
సైలియం ఊక లేదా ఇసాబ్‌గోల్‌లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, దీనిని ఆహారంగా తినడం వలన కొవ్వు పెరగదు. (Unsplash)
నువ్వుల నూనె, ఆవాల నూనె, ఆలివ్ నూనె వంటి మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే నూనెలు ఆరోగ్యకరమైనవి. 
(4 / 7)
నువ్వుల నూనె, ఆవాల నూనె, ఆలివ్ నూనె వంటి మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే నూనెలు ఆరోగ్యకరమైనవి. (Unsplash)
ప్రతీరోజూ ఆహారంగా తాజా పండ్లు, కూరగాయలను తప్పకుండా తీసుకోవాలి. 
(5 / 7)
ప్రతీరోజూ ఆహారంగా తాజా పండ్లు, కూరగాయలను తప్పకుండా తీసుకోవాలి. (Unsplash)
 LDL లేదా చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధించడంలో విటమిన్ E సప్లిమెంట్‌లు సహాయపడతాయి.
(6 / 7)
 LDL లేదా చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధించడంలో విటమిన్ E సప్లిమెంట్‌లు సహాయపడతాయి.(Unsplash)
ఓట్ మీల్, తృణధాన్యాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
(7 / 7)
ఓట్ మీల్, తృణధాన్యాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి