తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ear Care । వింటున్నారా.. చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ చిట్కాలు పాటించాలి!

Ear Care । వింటున్నారా.. చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ చిట్కాలు పాటించాలి!

19 February 2023, 10:49 IST

Ear Care: ఇటీవల కాలంలో వినికిడి సమస్యలు పెరుగుతున్నాయి. చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేద చిట్కాలను చూడండి.

Ear Care: ఇటీవల కాలంలో వినికిడి సమస్యలు పెరుగుతున్నాయి. చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేద చిట్కాలను చూడండి.
ఆయుర్వేదం ప్రకారం చెవులు అనేవి మెదడుకు, ఇంద్రియాలకు ప్రవేశద్వారం. కాబట్టి ఎలాంటి వినికిడి సమస్యలు తలెత్తకుండా ఆరోగ్యమైన చెవులు  కలిగి ఉండటానికి ఆయుర్వేద నిపుణులు అందించిన చిట్కాలు చూడండి. 
(1 / 6)
ఆయుర్వేదం ప్రకారం చెవులు అనేవి మెదడుకు, ఇంద్రియాలకు ప్రవేశద్వారం. కాబట్టి ఎలాంటి వినికిడి సమస్యలు తలెత్తకుండా ఆరోగ్యమైన చెవులు  కలిగి ఉండటానికి ఆయుర్వేద నిపుణులు అందించిన చిట్కాలు చూడండి. (freepik )
చల్లని గాలులు వీస్తున్నప్పుడు, మీ చెవులను కప్పి ఉంచండి. ఎందుకంటే ఈ చల్లని గాలి మీ చెవుల లోపల వాతాన్ని తీవ్రతరం చేస్తుంది, అసమతుల్యతను కలిగిస్తుంది. 
(2 / 6)
చల్లని గాలులు వీస్తున్నప్పుడు, మీ చెవులను కప్పి ఉంచండి. ఎందుకంటే ఈ చల్లని గాలి మీ చెవుల లోపల వాతాన్ని తీవ్రతరం చేస్తుంది, అసమతుల్యతను కలిగిస్తుంది. (Unsplash)
నేటి ఆధునిక కాలంలో ఇయర్‌బడ్స్ ఒక అవసరంగా మారాయి. కానీ వీటి వినియోగం శాశ్వత వినికిడి లోపాన్ని ప్రేరేపిస్తాయి. వాల్యూమ్‌ను 60% కంటే తక్కువగా ఉంచండి. రోజులో 60 నిమిషాల కంటే ఎక్కువగా ఇయర్‌బడ్స్ ధరించకూడదు.  
(3 / 6)
నేటి ఆధునిక కాలంలో ఇయర్‌బడ్స్ ఒక అవసరంగా మారాయి. కానీ వీటి వినియోగం శాశ్వత వినికిడి లోపాన్ని ప్రేరేపిస్తాయి. వాల్యూమ్‌ను 60% కంటే తక్కువగా ఉంచండి. రోజులో 60 నిమిషాల కంటే ఎక్కువగా ఇయర్‌బడ్స్ ధరించకూడదు.  (Pexels)
సరైన సంరక్షణ ద్వారా మీ చెవులను శుభ్రంగా ఉంచుకోండి. శుభ్రపరచడానికి శుభ్రమైన కాటన్ గుడ్డను ఉపయోగించండి, అదనపు మైనం తొలగించడానికి 'చెవి క్యాండిలింగ్' ప్రయత్నించండి. 
(4 / 6)
సరైన సంరక్షణ ద్వారా మీ చెవులను శుభ్రంగా ఉంచుకోండి. శుభ్రపరచడానికి శుభ్రమైన కాటన్ గుడ్డను ఉపయోగించండి, అదనపు మైనం తొలగించడానికి 'చెవి క్యాండిలింగ్' ప్రయత్నించండి. (freepik )
విమానంలో ప్రయాణించేటప్పుడు మీ చెవులను రక్షించుకోండి. మంచి చెవులపై కలిగే ఒత్తిడిని నియంత్రించడానికి ఆవులించడం లేదా చ్యూయింగ్ గమ్ నమలడం చేయవచ్చు.   
(5 / 6)
విమానంలో ప్రయాణించేటప్పుడు మీ చెవులను రక్షించుకోండి. మంచి చెవులపై కలిగే ఒత్తిడిని నియంత్రించడానికి ఆవులించడం లేదా చ్యూయింగ్ గమ్ నమలడం చేయవచ్చు.   (Unsplash)
 చెవిలో గులిమి,  టిన్నిటస్ సహా చాలా వరకు  చెవి సమస్యలను మంచి సంరక్షణ పద్ధతుల ద్వారా సులభంగా పరిష్కరించవచ్చు. మీ చెవులను రక్షించడానికి నిద్రవేళకు ముందు రెండు చుక్కల నువ్వుల నూనెను వేయండి. 
(6 / 6)
 చెవిలో గులిమి,  టిన్నిటస్ సహా చాలా వరకు  చెవి సమస్యలను మంచి సంరక్షణ పద్ధతుల ద్వారా సులభంగా పరిష్కరించవచ్చు. మీ చెవులను రక్షించడానికి నిద్రవేళకు ముందు రెండు చుక్కల నువ్వుల నూనెను వేయండి. (freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి