తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Body Massages । బాడీ మసాజ్‌తో కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకోండి!

Body Massages । బాడీ మసాజ్‌తో కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకోండి!

04 April 2023, 17:34 IST

Benefits with Body Massages: రెగ్యులర్ గా బాడీ మసాజ్‌లు చేసుకుంటుండం ద్వారా శరీరానికి, మనస్సుకు రెండింటికీ అనేక ప్రయోజనాలు లభిస్తాయి. వాటిలో ఐదు ఇక్కడ చూడండి.

  • Benefits with Body Massages: రెగ్యులర్ గా బాడీ మసాజ్‌లు చేసుకుంటుండం ద్వారా శరీరానికి, మనస్సుకు రెండింటికీ అనేక ప్రయోజనాలు లభిస్తాయి. వాటిలో ఐదు ఇక్కడ చూడండి.
 బాడీ మసాజ్‌లు ఒత్తిడి, ఆందోళనను తగ్గించగలవు. కండరాల నొప్పిని తగ్గించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు  మానసిక స్పష్టత, విషయాలపై అంతర్దృష్టిని పెంచడం వంటి అనేక ప్రయోజనాలను అందజేస్తాయని తేలింది. ఐదు ముఖ్య ప్రయోజనాలను ఇక్కడ చూడండి..
(1 / 6)
 బాడీ మసాజ్‌లు ఒత్తిడి, ఆందోళనను తగ్గించగలవు. కండరాల నొప్పిని తగ్గించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు  మానసిక స్పష్టత, విషయాలపై అంతర్దృష్టిని పెంచడం వంటి అనేక ప్రయోజనాలను అందజేస్తాయని తేలింది. ఐదు ముఖ్య ప్రయోజనాలను ఇక్కడ చూడండి..(Unsplash)
 ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది: బాడీ మసాజ్‌లు శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, ఇది ఒత్తిడికి ప్రతిస్పందనగా ఉత్పత్తి అయ్యే హార్మోన్. కార్టిసాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా ఒత్తిడి,  ఆందోళన భావాలు తగ్గిపోతాయి, ఫలితంగా మరింత రిలాక్స్డ్ గా, ప్రశాంతమైన మనస్సుతో ఉండవచ్చు. 
(2 / 6)
 ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది: బాడీ మసాజ్‌లు శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, ఇది ఒత్తిడికి ప్రతిస్పందనగా ఉత్పత్తి అయ్యే హార్మోన్. కార్టిసాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా ఒత్తిడి,  ఆందోళన భావాలు తగ్గిపోతాయి, ఫలితంగా మరింత రిలాక్స్డ్ గా, ప్రశాంతమైన మనస్సుతో ఉండవచ్చు. (Unsplash)
కండరాల నొప్పిని తగ్గిస్తుంది: మసాజ్‌లతో రక్త ప్రసరణను సక్రమంగా ఉంటుంది, నొప్పులు వాపులు తగ్గుతాయి. మసాజ్ చేసుకోవడం ద్వారా శరీరంలో ఎండార్ఫిన్‌లను విడుదల అవుతాయి,హాయిగా ఉంటుంది. 
(3 / 6)
కండరాల నొప్పిని తగ్గిస్తుంది: మసాజ్‌లతో రక్త ప్రసరణను సక్రమంగా ఉంటుంది, నొప్పులు వాపులు తగ్గుతాయి. మసాజ్ చేసుకోవడం ద్వారా శరీరంలో ఎండార్ఫిన్‌లను విడుదల అవుతాయి,హాయిగా ఉంటుంది. (Unsplash)
నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది: నిద్రపోయే ముందు మసాజ్ చేసుకుంటే శరీరం, మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది. ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు. 
(4 / 6)
నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది: నిద్రపోయే ముందు మసాజ్ చేసుకుంటే శరీరం, మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది. ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు. (Unsplash)
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడం, ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను తగ్గించడం ద్వారా మసాజ్‌లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. 
(5 / 6)
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడం, ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను తగ్గించడం ద్వారా మసాజ్‌లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. (Unsplash)
మానసిక స్పష్టతను మెరుగుపరుస్తుంది: రెగ్యులర్ మసాజ్‌లు మానసిక అలసటను తగ్గించడం, మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా మానసిక స్పష్టత వస్తుంది,  ఫోకస్ పెరుగుతుంది. మరింత ఉత్పాదకతకమైన, సృజనాత్మకతకమైన పనితీరు పొందుతారు.
(6 / 6)
మానసిక స్పష్టతను మెరుగుపరుస్తుంది: రెగ్యులర్ మసాజ్‌లు మానసిక అలసటను తగ్గించడం, మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా మానసిక స్పష్టత వస్తుంది,  ఫోకస్ పెరుగుతుంది. మరింత ఉత్పాదకతకమైన, సృజనాత్మకతకమైన పనితీరు పొందుతారు.(Pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి