తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bjp Celebrations: 3 రాష్ట్రాల్లో విజయంతో బీజేపీ కార్యకర్తల సంబరాలు

BJP Celebrations: 3 రాష్ట్రాల్లో విజయంతో బీజేపీ కార్యకర్తల సంబరాలు

03 December 2023, 20:05 IST

BJP Celebrations: భారతదేశ హిందీ హార్ట్ ల్యాండ్ లో బిజెపి తన బలాన్ని నిలుపుకుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్ కూడా బీజేపీలో విజయం సాధించింది. దాంతో, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలలో మునిగిపోయారు.

బీజేపీ విజయంతో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి స్వీట్ తినిపిస్తున్న కార్యకర్త
(1 / 8)

మధ్యప్రదేశ్‌లో తిరిగి అధికారంలోకి వచ్చినందుకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సహా పలువురు స్వీట్లు తినిపించి సంబరాలు చేసుకున్నారు.
(2 / 8)

శరీరంపై కమలం గుర్తుతో బీజేపీ కార్యకర్త సంబరాలు
(3 / 8)
శరీరంపై కమలం గుర్తుతో బీజేపీ కార్యకర్త సంబరాలు
మధ్యప్రదేశ్‌లో బీజేపీ గెలుపుతో డాన్స్ చేస్తూ సంతోషం పంచుకుంటున్న మహిళలు, బీజేపీ కార్యకర్తలు.
(4 / 8)

రాజస్తాన్ లో బీజేపీ మహిళా కార్యకర్తల సంబురాలు
(5 / 8)
రాజస్తాన్ లో బీజేపీ మహిళా కార్యకర్తల సంబురాలు
మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని బీజేపీ కార్యాలయం ముందు పార్టీ కార్యకర్తల సందడి.
(6 / 8)

మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుతో ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ముందు బాణాసంచా కాలుస్తున్న బీజేపీ కార్యకర్తలు
(7 / 8)

మధ్యప్రదేశ్‌లోని బిజెపి కార్యాలయం వద్ద కార్యకర్తలు, నాయకుల సందడి.
(8 / 8)
మధ్యప్రదేశ్‌లోని బిజెపి కార్యాలయం వద్ద కార్యకర్తలు, నాయకుల సందడి.

    ఆర్టికల్ షేర్ చేయండి