తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  నూతన ఏడాది తొలి రోజు నుంచే వీరికి భారీ ధన లాభం- సక్సెస్​ వీరి వెంటే!

నూతన ఏడాది తొలి రోజు నుంచే వీరికి భారీ ధన లాభం- సక్సెస్​ వీరి వెంటే!

01 January 2024, 9:28 IST

గ్రహాల కదలికల కారణంగా మనిషి జీవితం ప్రభావితం అవుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. నూతన ఏడాది తొలినాళ్ల నుంచి 4 రాశుల వారి జీవితంలో అద్భుతాలు జరగనున్నాయని వివరిస్తున్నారు.

  • గ్రహాల కదలికల కారణంగా మనిషి జీవితం ప్రభావితం అవుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. నూతన ఏడాది తొలినాళ్ల నుంచి 4 రాశుల వారి జీవితంలో అద్భుతాలు జరగనున్నాయని వివరిస్తున్నారు.
నూతన ఏడాది.. కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండనుంది. 3 రాజయోగాలు ఏర్పడుతుండటం ఇందుకు కారణం. అవి.. గజలక్ష్మి, గాజకేసరి, కేంద్ర త్రికోణ రాజ యోగాలు.
(1 / 6)

గ్రహాల కదలికల కారణంగా రాజయోగాలు ఏర్పడుతాయి. ఇక డిసెంబర్​ 31 ఉదయం 8:30 గంటలకు బుధుడు మేష రాశిలోకి ప్రవేశించాడు. ఆ రాశిలో ఇప్పటికే గురు భగవానుడు సంచరిస్తున్నాడు. ఫలితంగా.. 50ఏళ్ల తర్వాత.. రాజయోగం ఏర్పడింది.
(2 / 6)

3 రాజయోగాల కారణంగా మేష రాశి వారికి నూతన ఏడాది తొలినాళ్లల్లోనే అదృష్టం వరించనుంది. దీర్ఘకాల సమస్యలు దూరమవుతాయి. మీరు చేసే పనులు విజయవంతమవుతాయి. తీర్థయాత్రలు చేపడతారు. జీతం పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఏదైన కొత్త పని మొదలుపెట్టడానికి ఇదే మంచి సమయం.
(3 / 6)

కర్కాటక రాశి వారికి ధన లాభం చేకురుతుంది. సంపద పెరుగుతుంది. జనవరి తొలినాళ్ల నుంచే అదృష్టం వరిస్తుంది. భార్యాబిడ్డలతో సంతోషంగా జీవిస్తారు. ఆదాయానికి లోటు ఉండదు. ఆఫీస్​లో ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్​ న్యూస్​ అందుతుంది.
(4 / 6)

గాజలక్ష్మి, గాజకేసరి, కేంద్ర త్రికోణ రాజయోగాలతో సింహ రాశి వారి భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కారణంగా ఆర్థిక సమస్య దూరమవుతాయి. గురు భగవానుడి అనుగ్రహంతో వైవాహిక జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. దీర్ఘకాల సమస్యలు దూరమవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త ఇల్లు లేదా భూమిని కొనే సూచనలు కనిపిస్తున్నాయి.
(5 / 6)

ధనస్సు రాశి వారికి నూతన ఏడాదిలో అద్భుతాలు జరగనున్నాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్​ లభించొచ్చు. ట్రేడర్లకు ఇదే మంచి సమయం. కొత్త కారు కొంటారు. తండ్రి ఆస్థి లభిస్తుంది. ఆరోగ్యం పరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి