తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hyundai I20: మరింత ఆకర్షణీయంగా సరికొత్త 2023 హ్యుండై ఐ 20

Hyundai i20: మరింత ఆకర్షణీయంగా సరికొత్త 2023 హ్యుండై ఐ 20

08 September 2023, 19:14 IST

Hyundai i20: మరిన్ని అప్డేట్స్ తో, లేటెస్ట్ ఫీచర్స్ తో సరికొత్త ఐ 20 ని హ్యుండై లాంచ్ చేసింది. ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కేటగిరీలో ఇప్పటికే సక్సెస్ ఫుల్ మోడల్ గా ఉన్న ఐ  20 లేటెస్ట్ విశేషాలు మీ కోసం..

2023 ఐ 20 మోడల్ ను హ్యుండై ఆవిష్కరించింది. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 6.99 లక్షల నుంచి రూ. 11.01 లక్షల వరకు ఉంది. ఈ కారు ఆరు మోనో కలర్స్ తో, రెండు డ్యుయల్ టోన్ కలర్స్ లో లభిస్తుంది. 
(1 / 10)

ఆమెజాన్ గ్రే, అట్లాస్ వైట్, టైటన్ గ్రే, టైఫూన్ సిల్వర్, ఫియరీ రెడ్, స్టార్ నైట్ తదితర సింగిల్ రంగులతో పాటు రెండు డ్యుయల్ టోన్ కలర్స్ లో లభిస్తుంది.
(2 / 10)

కొత్త ఐ 20 లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ స్థానంలో 1.2లీటర్ నాచురల్లీ అస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. 
(3 / 10)

ఇంటీరియర్స్ ను డ్యుయల్ టోన్ గ్రే, బ్లాక్ కలర్స్ తో డిజైన్ చేశారు. బోస్ ప్రీమియం 7 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ ను ఏర్పాటు  చేశారు.
(4 / 10)

కొత్తగా ఇందులో బర్గ్ లర్ అలారం ఫెసిలిటీ ఉంటుంది. అలాగే, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. 
(5 / 10)

డ్యుయల్ టోన్ క్యాబిన్ తో పాటు ఎలక్టిక్ సన్ రూఫ్ సిస్టమ్ ఉంటుంది. 
(6 / 10)
డ్యుయల్ టోన్ క్యాబిన్ తో పాటు ఎలక్టిక్ సన్ రూఫ్ సిస్టమ్ ఉంటుంది. 
ఇందులోని ఇన్ఫోటైన్ సిస్టమ్ లో 60 కి పైగా కార్ ఫీచర్స్ ఉన్నాయి. హిందీ, ఇంగ్లీష్ తో పాటు హింగ్లిష్ లో వాయిస్ కమాండ్స్ ను యాక్సెప్ట్ చేస్తుంది. సీ టైప్ చార్జర్ ఫెసిలిటీ కూడా ఉంది.
(7 / 10)

వెలుపలి వైపు బంపర్స్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రియర్ బంపర్ పై స్కిడ్ ప్లేట్ ను ఏర్పాటు చేశారు.  16 ఇంచ్ ల అలాయ్ వీల్స్, కొత్త డిజైన్ లో ఎల్ఈడీ హెడ్ లైట్స్ ఉన్నాయి. 
(8 / 10)

2023 మోడల్ ఐ 20 లో 6 ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్సీ, హిల్ అసిస్ట్, ఏబీఎస్, ఈబీడీ వంటి మొత్తం 26 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. 
(9 / 10)

స్టీరింగ్ వీల్ డీ కట్ డిజైన్ తో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
(10 / 10)
స్టీరింగ్ వీల్ డీ కట్ డిజైన్ తో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

    ఆర్టికల్ షేర్ చేయండి