2022 Stock Market Review : స్టాక్ మార్కెట్ @2022.. ఒడిదొడుకులు ఉన్నా- లాభాలే!
27 December 2022, 13:26 IST
2022 Stock Market Review : 2021లో 21శాతం వృద్ధి చెందిన తర్వాత.. 2022లో దేశీయ స్టాక్ మార్కెట్లు 5శాతం లాభాన్ని నమోదు చేశాయి. ఫలితంగా ఈ ఏడాది కూడా లాభాల్లోనే ముగించనున్నాయి. కానీ.. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు అంశాలతో తీవ్ర ఒడిదొడుకులకు గురయ్యాయి.