Samsung Galaxy S21 FE 5G: శామ్సంగ్ కొత్త ఫోన్.. అదిరిపోయే లుక్.. ఆకట్టుకొనే
17 January 2022, 11:07 IST
Samsung Galaxy S21 FE 5G: 2022 ఏడాదిలో తన మొదటి స్మార్ట్పోన్ను Samsung లాంచ్ చేసింది. గెలాక్సీ S21 FE 5G పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ Samsung.com, Amazon.in, ఆన్లైన్ పోర్టల్లతో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.