తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రూ. 15 వేల బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? రేటింగ్స్ చూడండి

రూ. 15 వేల బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? రేటింగ్స్ చూడండి

Manda Vikas HT Telugu

27 December 2021, 18:22 IST

    • రూ. 15 వేల బడ్జెట్ ధరల్లో స్మార్ట్‌ఫోన్ కొనాలనే ఆలోచనలో ఉంటే, ఈ ఏడాదిలో టాప్ రేటింగ్స్ అందుకున్న కొన్ని స్మార్ట్ ఫోన్ల వివరాలు, వాటి స్పెసిఫికేషన్లు ఇక్కడ అందిస్తున్నాం. ఇందులో శాంసంగ్, ఒప్పో, మోటో లాంటి కంపెనీల ఫోన్లు ఉన్నాయి. మీ అభిరుచికి తగినట్లుగా మీకు ఇష్టమైన ఫోన్ ఎంచుకోవటానికి ఈ వివరాలు మీకు ఉపయోగపడతాయని భావిస్తున్నాం.
Smartphone
Smartphone (I stock)

Smartphone

ఖరీదైన ఫోన్లు స్టేటస్ సింబల్‌గా చూపించుకోడానికి బాగుంటుంది, కానీ ఆ ఫోన్ డ్యామేజీ అయినపుడు, పోయినపుడు మాత్రం చాలా బాధగా ఉంటుంది. ప్రస్తుతం బడ్జెట్ ధరల్లో కూడా ప్రీమియం ఫీచర్లతో ఎన్నో రకాల స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు రూ. 15 వేల బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనే ఆలోచనలో ఉంటే, ఈ ఏడాదిలో టాప్ రేటింగ్స్ అందుకున్న కొన్ని స్మార్ట్ ఫోన్ల వివరాలు, వాటి స్పెసిఫికేషన్లు ఇక్కడ అందిస్తున్నాం. మీ అభిరుచికి తగినట్లుగా మీకు ఇష్టమైన ఫోన్ ఎంచుకోవటానికి ఈ వివరాలు మీకు ఉపయోగపడతాయని భావిస్తున్నాం. ఆఫర్లు, డిస్కౌంట్లు అన్నీ కలిపి రూ. 15 వేల బడ్జెట్ ధరలలోనే ఈ స్మార్ట్ ఫోన్లు లభించనున్నాయి. అవేంటో ఒకసారి గమనించండి.

ట్రెండింగ్ వార్తలు

Brinjal in Pregnancy: గర్భిణులు వంకాయలు తినకూడదని ఆయుర్వేదం ఎందుకు చెబుతోంది?

National Dengue day 2024: డెంగ్యూను ‘ఎముకలు విరిచే జ్వరం’ అని ఎందుకు పిలుస్తారు? డెంగ్యూ వస్తే వెంటనే ఏం చేయాలి?

Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

Moto G60- పవర్ ఫుల్ కెమెరా, బ్యాటరీ కోసం:

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

108 మెగా పిక్సెల్ వెనక కెమరా, 32 మెగా పిక్సెల్ ముందుకెమరా

6.78-అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే

స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్

6000mAh బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ చార్జింగ్.

6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్

ధర, రూ: 14,499/-

Samsung A12- నాణ్యత, మన్నిక కోసం:

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

48 మెగా పిక్సెల్ వెనక కెమరా, 8 మెగా పిక్సెల్ ముందు కెమరా, 4K వీడియో.

6.5-అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే

ఎగ్జినోస్ 850 ప్రాసెసర్

5000mAh బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ చార్జింగ్.

6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్

ధర రూ: 14,999/-

OPPO A74 5G- స్పీడ్, ఫాస్ట్ ఛార్జింగ్ కోసం:

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

6.49-అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే

48 మెగా పిక్సెల్ వెనక కెమరా, 8 మెగా పిక్సెల్ ముందు కెమరా.

క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్

5000mAh బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ చార్జింగ్.

6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్

ధర, రూ: 14,490/-

Redmi Note 10s: ఉత్తమ గేమింగ్ అనుభూతి కోసం:

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

6.43-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే

మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్

5000mAh బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ చార్జింగ్

64 మెగా పిక్సెల్ వెనక కెమరా, 13 మెగా పిక్సెల్ ముందుకెమరా

6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్

ధర, రూ: 11,699/-

POCO M3 Pro 5G కొత్తదనం, పెర్ఫార్మెన్స్ కోసం:

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

6.5 -అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే

మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్

48 మెగా పిక్సెల్ వెనక కెమరా, 8 మెగా పిక్సెల్ ముందుకెమరా

5000mAh బ్యాటరీ సామర్థ్యం

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్

ధర, రూ: 13,099/-

టాపిక్

తదుపరి వ్యాసం