తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bone Fracture: విరిగిన ఎముక గాయం తొందరగా మానాలంటే..

bone fracture: విరిగిన ఎముక గాయం తొందరగా మానాలంటే..

08 May 2023, 14:15 IST

bone fracture: ఎముక విరిగినప్పుడు వైద్యులు చెప్పిన నియమాలు పాటిస్తూ, మానడానికి తగినంత సమయం ఇవ్వండి.  

bone fracture: ఎముక విరిగినప్పుడు వైద్యులు చెప్పిన నియమాలు పాటిస్తూ, మానడానికి తగినంత సమయం ఇవ్వండి.  
వయస్సు, ఆరోగ్యం, మీరు జాగ్రత్తలు తీసుకుంటున్న తీరు బట్టి విరిగిన ఎముక తొందరగా గాయం తొందరగా నయమవుతుంది. అది ఇంకాస్త వేగంగా అవ్వాలంటే కొన్ని చిట్కాలు పాటించండి. 
(1 / 7)
వయస్సు, ఆరోగ్యం, మీరు జాగ్రత్తలు తీసుకుంటున్న తీరు బట్టి విరిగిన ఎముక తొందరగా గాయం తొందరగా నయమవుతుంది. అది ఇంకాస్త వేగంగా అవ్వాలంటే కొన్ని చిట్కాలు పాటించండి. (Istock )
కోల్డ్ థెరపీ: సమస్య ఉన్న చోట ఐస్ ప్యాకులు రాయడం వల్ల నొప్పి వాపు తగ్గుతాయి. ఎముక గాయం తొందరగా మానుతుంది. 
(2 / 7)
కోల్డ్ థెరపీ: సమస్య ఉన్న చోట ఐస్ ప్యాకులు రాయడం వల్ల నొప్పి వాపు తగ్గుతాయి. ఎముక గాయం తొందరగా మానుతుంది. (Photo by Twitter/RxRealm)
వైద్య సలహాలు: మీకైన గాయం బట్టి వైద్యులిచ్చిన సూచనలు పాటించండి. కదలకుండా ఉంచడం, ఫిజికల్ థెరపీ వ్యాయామాలు చేయడం లాంటి నియమాలు పాటించండి. ఇవి మీ గాయం తొందరగా మానేలా చేస్తాయి. 
(3 / 7)
వైద్య సలహాలు: మీకైన గాయం బట్టి వైద్యులిచ్చిన సూచనలు పాటించండి. కదలకుండా ఉంచడం, ఫిజికల్ థెరపీ వ్యాయామాలు చేయడం లాంటి నియమాలు పాటించండి. ఇవి మీ గాయం తొందరగా మానేలా చేస్తాయి. (Shutterstock)
సప్లిమెంట్లు: విటమిన్ డి, క్యాల్షియం, మెగ్నీషియం లాంటి సప్లిమెంట్ల వల్ల ఎముక ఆరోగ్యానికి, తొందరగా అతుక్కోవడానికి సాయపడతాయి. వీటిని వాడేముందు తప్పక వైద్య సలహా తీసుకోవాలి. 
(4 / 7)
సప్లిమెంట్లు: విటమిన్ డి, క్యాల్షియం, మెగ్నీషియం లాంటి సప్లిమెంట్ల వల్ల ఎముక ఆరోగ్యానికి, తొందరగా అతుక్కోవడానికి సాయపడతాయి. వీటిని వాడేముందు తప్పక వైద్య సలహా తీసుకోవాలి. (Pexels)
ఆరోగ్యకరమైన ఆహారం: ప్రొటీన్లు, క్యాల్షియం, ఇతర పోషకాలున్న ఆహారం వల్ల ఎముక ఆరోగ్యానికి సాయపడతాయి. తొందరగా నయమయ్యేలా చేస్తాయి. 
(5 / 7)
ఆరోగ్యకరమైన ఆహారం: ప్రొటీన్లు, క్యాల్షియం, ఇతర పోషకాలున్న ఆహారం వల్ల ఎముక ఆరోగ్యానికి సాయపడతాయి. తొందరగా నయమయ్యేలా చేస్తాయి. (File Photo)
ఆల్కహాల్: పొగత్రాగడం, ఆల్కహాల్ సేవించడం మంచిది కాదు. దీని వల్ల గాయం తొందరగా నయమవ్వదు. ఇంకేమైనా సమస్యలొచ్చే అవకాశం కూడా ఉంది. 
(6 / 7)
ఆల్కహాల్: పొగత్రాగడం, ఆల్కహాల్ సేవించడం మంచిది కాదు. దీని వల్ల గాయం తొందరగా నయమవ్వదు. ఇంకేమైనా సమస్యలొచ్చే అవకాశం కూడా ఉంది. (Unsplash)
విశ్రాంతి: విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మీ దెబ్బకు ఇబ్బంది కలిగించే పనులేమీ చేయకండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ సమయంలోనే గాయం మానుతుంది. 
(7 / 7)
విశ్రాంతి: విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మీ దెబ్బకు ఇబ్బంది కలిగించే పనులేమీ చేయకండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ సమయంలోనే గాయం మానుతుంది. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి