తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lunar Eclipse 2022: ఈ ఏడాది మెుదటి చంద్రగ్రహణం.. తేదీ, సమయం ఇక్కడ తెలుసుకోండి

Lunar Eclipse 2022: ఈ ఏడాది మెుదటి చంద్రగ్రహణం.. తేదీ, సమయం ఇక్కడ తెలుసుకోండి

04 April 2022, 18:39 IST

ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న ఏర్పడనుండగా మేలో చంద్రగ్రహణం ఏర్పడనుంది. 

  • ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న ఏర్పడనుండగా మేలో చంద్రగ్రహణం ఏర్పడనుంది. 
ఈ సంవత్సరం మొత్తంగా నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి - రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఉంటాయి.
(1 / 7)

ఏప్రిల్ 30 ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. వచ్చే అక్టోబర్‌లో రెండో సూర్య గ్రహణం రానుంది. భారతదేశంలో మొదటి సూర్యగ్రహణం కనిపించదు. అయితే, రెండో సూర్యగ్రహణం మాత్రం భారత్‌లో కనిపించనుంది.
(2 / 7)

అయితే ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ప్రభావం చూపకపోయినా మే 16న ఏర్పడనున్న చంద్రగ్రహణం భారత్ పై కొంత ప్రభావం చూపనుంది.
(3 / 7)

చంద్రగ్రహణం తర్వాత కొన్ని రాశుల వారు ధ్యానం చేస్తే ప్రయోజనం చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
(4 / 7)

మే 16న పూర్తి చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే, పూర్తి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు
(5 / 7)

పశ్చిమ ఐరోపా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతాలలో పూర్తి చంద్రగ్రహణం వీక్షించవచ్చు.
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి