తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cheapest Prepaid Plan: రూ. 50 రీఛార్జ్ ప్లాన్.. వ్యాలిడిటీ 90 రోజులు!

Cheapest Prepaid Plan: రూ. 50 రీఛార్జ్ ప్లాన్.. వ్యాలిడిటీ 90 రోజులు!

25 July 2022, 15:38 IST

Best Prepaid Recharge Plans: ఈ ప్లాన్‌లో మీకు వరుసగా 90 రోజుల వాలిడిటీ లభిస్తుంది. అంటే ఒక్కసారి  రీఛార్జ్ చేస్తే మూడు నెలల వరకు ఎలాంటి టెన్షన్ ఉండదు.

Best Prepaid Recharge Plans: ఈ ప్లాన్‌లో మీకు వరుసగా 90 రోజుల వాలిడిటీ లభిస్తుంది. అంటే ఒక్కసారి  రీఛార్జ్ చేస్తే మూడు నెలల వరకు ఎలాంటి టెన్షన్ ఉండదు.

గతేడాది చివరి నుండి వరుసగా ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు పెరిగుతూ వస్తున్నాయి. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ టెలికాం కంపెనీలు ధరలు పెంచాయి. కాల్స్, సందేశాలు మాత్రమే అవసరమైన ఫోన్స్‌లో కూడా అదిక దరతో రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. చాలా మందికి ఇది ఇబ్బందిగా మారింది. ఫీచర్ ఫోన్స్ రీఛార్జ్.. స్మార్మ్ ఫోన్స్ రీఛార్జ్‌లకు సమానంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.
(1 / 5)
గతేడాది చివరి నుండి వరుసగా ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు పెరిగుతూ వస్తున్నాయి. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ టెలికాం కంపెనీలు ధరలు పెంచాయి. కాల్స్, సందేశాలు మాత్రమే అవసరమైన ఫోన్స్‌లో కూడా అదిక దరతో రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. చాలా మందికి ఇది ఇబ్బందిగా మారింది. ఫీచర్ ఫోన్స్ రీఛార్జ్.. స్మార్మ్ ఫోన్స్ రీఛార్జ్‌లకు సమానంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.(REUTERS)
ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది బిఎస్‌ఎన్‌ఎల్‌ను ఆశ్రయించారు. BSNL, MTNL రీఛార్జ్ ప్లాన్ చాలా తక్కువగా ఉండడంతో చాలా మంది నెట్‌వర్క్ మారుతున్నారు. ప్రస్తుతం BSNLలో ఉన్న అతి తక్కువ ప్లాన్ గురించి తెలుసుకుందాం
(2 / 5)
ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది బిఎస్‌ఎన్‌ఎల్‌ను ఆశ్రయించారు. BSNL, MTNL రీఛార్జ్ ప్లాన్ చాలా తక్కువగా ఉండడంతో చాలా మంది నెట్‌వర్క్ మారుతున్నారు. ప్రస్తుతం BSNLలో ఉన్న అతి తక్కువ ప్లాన్ గురించి తెలుసుకుందాం(BSNL)
MTNL రూ. 47 ప్లాన్‌తో వినియోగదారులకు ఆకట్టుకుంటుంది. ఈ ప్లాన్‌లో కేవలం రూ.47తో వినియోగదారులకు చౌకైనా ప్లాన్ అందిస్తుంది
(3 / 5)
MTNL రూ. 47 ప్లాన్‌తో వినియోగదారులకు ఆకట్టుకుంటుంది. ఈ ప్లాన్‌లో కేవలం రూ.47తో వినియోగదారులకు చౌకైనా ప్లాన్ అందిస్తుంది(AFP)
ఈ ప్లాన్ 90 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఒక్కసారి రీఛార్జ్ చేయడం ద్వారా మూడు నెలలు వరకు కాల్స్‌‌ను, సందేశాలను పొందవచ్చు. ఇందులో మీరు 500 sms వరకు ఉఛితంగా పొందవచ్చు.
(4 / 5)
ఈ ప్లాన్ 90 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఒక్కసారి రీఛార్జ్ చేయడం ద్వారా మూడు నెలలు వరకు కాల్స్‌‌ను, సందేశాలను పొందవచ్చు. ఇందులో మీరు 500 sms వరకు ఉఛితంగా పొందవచ్చు.(MTNL)
కానీ మీరు ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటా లేదా కాల్ చేయలేరు. కానీ కాల్స్ స్వీకరించవచ్చు. సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ఈ ప్లాన్ ఉత్తమం అని చెప్పవచ్చు
(5 / 5)
కానీ మీరు ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటా లేదా కాల్ చేయలేరు. కానీ కాల్స్ స్వీకరించవచ్చు. సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ఈ ప్లాన్ ఉత్తమం అని చెప్పవచ్చు(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి