తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Fdci X Lakme Fashion Week | అదిరేటి డ్రెస్సులు వేశారు.. హాట్ హాట్ ఫోజులిచ్చారు

FDCI X Lakme Fashion Week | అదిరేటి డ్రెస్సులు వేశారు.. హాట్ హాట్ ఫోజులిచ్చారు

26 March 2022, 14:04 IST

కరోనా పాండమిక్ తర్వాత ఎఫ్​డీసీఐ ఎక్స్ లాక్మే ఫ్యాషన్ వీక్‌ నిర్వహించింది. పలువురు ప్రముఖులు.. తమ కలెక్షన్లను ప్రదర్శించారు. 

కరోనా పాండమిక్ తర్వాత ఎఫ్​డీసీఐ ఎక్స్ లాక్మే ఫ్యాషన్ వీక్‌ నిర్వహించింది. పలువురు ప్రముఖులు.. తమ కలెక్షన్లను ప్రదర్శించారు. 

ఆశిష్ ఎన్ సోని సేకరణలో.. ఎప్పుడూా బ్రోకేడ్, నిర్మాణాత్మక సిల్హౌట్‌లకు సంబంధించినవే ఉంటాయి. 
(1 / 7)
ఆశిష్ ఎన్ సోని సేకరణలో.. ఎప్పుడూా బ్రోకేడ్, నిర్మాణాత్మక సిల్హౌట్‌లకు సంబంధించినవే ఉంటాయి. (PTI)
మాస్క్‌లు, గ్లోవ్‌లు ఈ సమయంలో అవసరమని తెలిపే విధంగా రాజేష్ ప్రతాప్ సింగ్ తన సేకరణ ద్వారా వెల్లడించారు.
(2 / 7)
మాస్క్‌లు, గ్లోవ్‌లు ఈ సమయంలో అవసరమని తెలిపే విధంగా రాజేష్ ప్రతాప్ సింగ్ తన సేకరణ ద్వారా వెల్లడించారు.(ANI)
ఈ షో కోసం దీక్షా ఖన్నా యువతను ఆకట్టుకునే విధంగా డిజైన్లు రూపొందించారు.
(3 / 7)
ఈ షో కోసం దీక్షా ఖన్నా యువతను ఆకట్టుకునే విధంగా డిజైన్లు రూపొందించారు.(ANI)
ఈ లాక్మే ఫ్యాషన్ వీక్​లో నటి శృతి హాసన్ ర్యాంప్ వాక్ చేసి అలరించింది.
(4 / 7)
ఈ లాక్మే ఫ్యాషన్ వీక్​లో నటి శృతి హాసన్ ర్యాంప్ వాక్ చేసి అలరించింది.(ANI)
నితిన్ బాల్ చౌహాన్ అద్భుతమైన ఔట్​ఫిట్​లను ప్రదర్శించారు.
(5 / 7)
నితిన్ బాల్ చౌహాన్ అద్భుతమైన ఔట్​ఫిట్​లను ప్రదర్శించారు.(PTI)
శుక్రవారం ఎఫ్​డీసీఐ ఎక్స్ లాక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా మనీష్ మల్హోత్రా రూపొందించిన క్రియేషన్స్‌లో బాలీవుడ్ నటులు సిద్ధాంత్ చతుర్వేది, షానాయ కపూర్ కలిసి ర్యాంప్ వాక్ చేశారు
(6 / 7)
శుక్రవారం ఎఫ్​డీసీఐ ఎక్స్ లాక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా మనీష్ మల్హోత్రా రూపొందించిన క్రియేషన్స్‌లో బాలీవుడ్ నటులు సిద్ధాంత్ చతుర్వేది, షానాయ కపూర్ కలిసి ర్యాంప్ వాక్ చేశారు

    ఆర్టికల్ షేర్ చేయండి