తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lokesh Yatra In Pictures కుప్పం నుంచి యువగళం యాత్రను ప్రారంభించిన లోకేష్…

Lokesh Yatra In Pictures కుప్పం నుంచి యువగళం యాత్రను ప్రారంభించిన లోకేష్…

27 January 2023, 13:48 IST

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్ర ప్రారంభమైంది. భారీగా తరలి వచ్చిన అభిమానుల నడుమ లోకేష్ యాత్రప్రారంభించారు. వరద రాజ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన  లోకేష్ ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించారు. మరోవైపు నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన నటుడు తారక రత్న అస్వస్థతకు గురయ్యారు. లోకేష్‌తో పాటు పాదయాత్ర చేస్తూ సొమ్మసిల్లి పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో బెంగుళూరు తరలించారు. 

  • టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్ర ప్రారంభమైంది. భారీగా తరలి వచ్చిన అభిమానుల నడుమ లోకేష్ యాత్రప్రారంభించారు. వరద రాజ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన  లోకేష్ ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించారు. మరోవైపు నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన నటుడు తారక రత్న అస్వస్థతకు గురయ్యారు. లోకేష్‌తో పాటు పాదయాత్ర చేస్తూ సొమ్మసిల్లి పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో బెంగుళూరు తరలించారు. 
గోపూజ చేస్తున్న నారా లోకేష్
(1 / 10)
గోపూజ చేస్తున్న నారా లోకేష్
మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డితో లోకేష్
(2 / 10)
మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డితో లోకేష్
ఆలయంలో పూజలు చేస్తున్న లోకేష్
(3 / 10)
ఆలయంలో పూజలు చేస్తున్న లోకేష్
బాలకృష్ణతో కలిసి విజయకేతనం చూపుతున్న లోకేష్
(4 / 10)
బాలకృష్ణతో కలిసి విజయకేతనం చూపుతున్న లోకేష్
అభిమానుల నడుమ సాగుతున్న పాదయాత్ర
(5 / 10)
అభిమానుల నడుమ సాగుతున్న పాదయాత్ర
లోకేష్‌కు తిలకం దిద్దుతున్న  మహిళ
(6 / 10)
లోకేష్‌కు తిలకం దిద్దుతున్న  మహిళ
పాదయాత్ర ప్రారంభోత్సవంలో నారా లోకేష్
(7 / 10)
పాదయాత్ర ప్రారంభోత్సవంలో నారా లోకేష్
మసీదులో ప్రార్థనలు చేస్తున్న లోకేష్
(8 / 10)
మసీదులో ప్రార్థనలు చేస్తున్న లోకేష్
నందమూరి బాలకృష్ణతో కలిసి పాదయాత్రలో పాల్గొంటున్న లోకేష్
(9 / 10)
నందమూరి బాలకృష్ణతో కలిసి పాదయాత్రలో పాల్గొంటున్న లోకేష్
వరదరాజ స్వామి ఆలయ ధ్వజ స్తంభానికి మొక్కుతున్న లోకేష్
(10 / 10)
వరదరాజ స్వామి ఆలయ ధ్వజ స్తంభానికి మొక్కుతున్న లోకేష్

    ఆర్టికల్ షేర్ చేయండి