తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Republic Day In Photos : కన్నుల పండుగ్గా రిపబ్లిక్ డే వేడుకలు….

AP Republic Day In Photos : కన్నుల పండుగ్గా రిపబ్లిక్ డే వేడుకలు….

26 January 2023, 13:16 IST

ఏపీలో రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ప్రదర్శించిన శకటాలలో “నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు ” నేపథ్యంతో రూపొందించిన గృహ నిర్మాణ శాఖ శకటం ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. పలకల దశ నుండి ట్యాబ్ ల దిశగా నేపధ్యంతో రూపొందించిన పాఠశాల విద్యాశాఖ -డిజిటల్ విద్యాబోధన శకటం రెండవ స్థానంలో నిలిచింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ శకటం మూడు స్థానంతో నిలిచాయి. మొదటి, మూడవ ఉత్తమ శకటాలకు గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి లు సంయుక్తంగాను, రెండో ఉత్తమ శకటానికి పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విద్యార్థులతో కలిపి గవర్నర్ చేతులు మీదుగా మెమొంటోలు అందుకున్నారు.

  • ఏపీలో రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ప్రదర్శించిన శకటాలలో “నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు ” నేపథ్యంతో రూపొందించిన గృహ నిర్మాణ శాఖ శకటం ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. పలకల దశ నుండి ట్యాబ్ ల దిశగా నేపధ్యంతో రూపొందించిన పాఠశాల విద్యాశాఖ -డిజిటల్ విద్యాబోధన శకటం రెండవ స్థానంలో నిలిచింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ శకటం మూడు స్థానంతో నిలిచాయి. మొదటి, మూడవ ఉత్తమ శకటాలకు గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి లు సంయుక్తంగాను, రెండో ఉత్తమ శకటానికి పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విద్యార్థులతో కలిపి గవర్నర్ చేతులు మీదుగా మెమొంటోలు అందుకున్నారు.
శకటాలను తిలకిస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి
(1 / 10)
శకటాలను తిలకిస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి
రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన  మంత్రులు, ప్రజా ప్రతినిధులు
(2 / 10)
రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన  మంత్రులు, ప్రజా ప్రతినిధులు
రిపబ్లిక్ డే వేడుకల్లో సిఎం జగన్
(3 / 10)
రిపబ్లిక్ డే వేడుకల్లో సిఎం జగన్
సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న గవర్నర్
(4 / 10)
సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న గవర్నర్
74వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లను గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను రాష్ట్ర గవర్నర్‌ బిశ్వ భూషన్ హరిచందన్‌ ఆవిష్కరించారు. 
(5 / 10)
74వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లను గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను రాష్ట్ర గవర్నర్‌ బిశ్వ భూషన్ హరిచందన్‌ ఆవిష్కరించారు. 
గవర్నర్‌తో సిఎం జగన్మోహన్ రెడ్డి
(6 / 10)
గవర్నర్‌తో సిఎం జగన్మోహన్ రెడ్డి
విజయవాడలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో అభివాదం చేస్తున్న గవర్నర్
(7 / 10)
విజయవాడలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో అభివాదం చేస్తున్న గవర్నర్
విద్యార్ధులకు అభివాదం చేస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్
(8 / 10)
విద్యార్ధులకు అభివాదం చేస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్
రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించిన శకటం
(9 / 10)
రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించిన శకటం
మొదటి స్థానం పొందిన గృహ నిర్మాణ శాఖకు చెందిన శకటం
(10 / 10)
మొదటి స్థానం పొందిన గృహ నిర్మాణ శాఖకు చెందిన శకటం

    ఆర్టికల్ షేర్ చేయండి