YouTuber throwing money in Kukatpally | రీల్స్ మోజులో డబ్బులు విసిరిన యూట్యూబర్-youtuber money throwing in public area at kukatpally hyderabad ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Youtuber Throwing Money In Kukatpally | రీల్స్ మోజులో డబ్బులు విసిరిన యూట్యూబర్

YouTuber throwing money in Kukatpally | రీల్స్ మోజులో డబ్బులు విసిరిన యూట్యూబర్

Published Aug 23, 2024 12:20 PM IST Muvva Krishnama Naidu
Published Aug 23, 2024 12:20 PM IST

  • యువతకు సోషల్ మీడియాపై పిచ్చి బాగా పెరిగిపోయింది. అదే జీవితంగా బతికే జనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. పైగా అందులో ఫేమస్ అవ్వాలని, లైకులు ఫాలోవర్స్ పెరగాలని పిచ్చి పిచ్చి వీడియోలు చేసేస్తున్నారు. తాజాగా its_me_power ఐడీతో అకౌంట్ ఉన్న యువకుడు హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో బైకుపై వెళ్లి అక్కడ డబ్బులు చల్లారు. దీన్ని వీడియో తీసి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసుకున్నారు. అయితే ఇలాంటి పనులపై జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

More