Women jump into Kinnerasani Project | కిన్నెరసానిలో దూకిన మహిళ-woman jumped into river in bhadradri kothagudem district and rescued by tourism staff ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Women Jump Into Kinnerasani Project | కిన్నెరసానిలో దూకిన మహిళ

Women jump into Kinnerasani Project | కిన్నెరసానిలో దూకిన మహిళ

Published Jun 03, 2024 12:08 PM IST Muvva Krishnama Naidu
Published Jun 03, 2024 12:08 PM IST

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయంలోకి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం పాల్పడింది. ప్రాజెక్టు పైనుంచి మహిళ దూకుతున్న విషయాన్ని స్థానికులు గమనించారు. వెంటనే టూరిజం రెస్క్యూల్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఆమెను కాపాడారు. పర్యాటక శాఖ సిబ్బంది వచ్చేంతవరకూ జలాల్లో ఆమె తేలి ఉండటం అక్కడి వారిని ఆశ్చర్యం కలిగించింది.

More