Akbaruddin Owaisi on Modi | చొరబాటుదారులం కాదు మోదీ.. దేశాన్ని అలంకరించాం
- భారత దేశాన్ని అద్భుతంగా అలంకరించామని ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తామేమీ చొరబాటు దారులం కాదని bjpకి కౌంటర్ ఇచ్చారు. ఈ దేశానికి తాము చెందుతామని, తమ దేశమని, ఎప్పటికీ తమదే అవుతుందని తెలిపారు.