Vintage Cars in Hyderabad : వింటేజ్ కార్లు.. భాగ్యనగరంలో కనువిందు-vintage car expo organized in hyderabad by classic motor vehicle association ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vintage Cars In Hyderabad : వింటేజ్ కార్లు.. భాగ్యనగరంలో కనువిందు

Vintage Cars in Hyderabad : వింటేజ్ కార్లు.. భాగ్యనగరంలో కనువిందు

Mar 11, 2024 10:24 AM IST Muvva Krishnama Naidu
Mar 11, 2024 10:24 AM IST

  • హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజా వద్ద వింటేజ్‌ కార్లు కనువిందు చేశాయి. 1938 చెందిన ఆస్టిన్‌, మోరీస్‌ గ్యారెజెస్‌, ఫోర్డ్‌, బెంజ్‌ మొదలుకొని మొన్నటి అంబాసిడర్‌ కాలం వరకు వివిధ వాహనాలు అబ్బురపరిచాయి. ఈ కార్లను ఆసక్తిగా చూసిన జనం, వాటి పక్కన సెల్ఫీలు తీసుకున్నారు. ‘రైడ్‌ ఇన్‌ పార్క్‌' పేరుతో వింటేజ్‌ కార్ల ర్యాలీని ఏర్పాటు చేశారు.

More