Konda Surekha on KTR: కన్నీటి పర్యంతమైన కొండా సురేఖ.. KTRకు ఆ డిమాండ్!-telangana minister konda surekha was emotional over ktr comments ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Konda Surekha On Ktr: కన్నీటి పర్యంతమైన కొండా సురేఖ.. Ktrకు ఆ డిమాండ్!

Konda Surekha on KTR: కన్నీటి పర్యంతమైన కొండా సురేఖ.. KTRకు ఆ డిమాండ్!

Published Oct 01, 2024 09:39 AM IST Muvva Krishnama Naidu
Published Oct 01, 2024 09:39 AM IST

  • తెలంగాణ మంత్రి కొండా సురేఖ కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ మద్దతు సోషల్ మీడియాలో తన పట్ల అసభ్యమైన పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, తాను ఉన్న ఫోటోలను పెట్టి కొంతమంది సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్టులు పెడుతున్నారని కొండా సురేఖ కన్నీటి పర్యంతమయ్యారు.

More