Congress MLA Anirudh Reddy: అలా అయితే తెలంగాణకు రావద్దు చంద్రబాబు..
- తిరుమలలో ప్రజాప్రతినిధుల లెటర్ల దర్శనాలపై మరోసారి తెలంగాణకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ లెటర్లు తిరుమలలో అనుమతించకపోతే చంద్రబాబు తెలంగాణకు రావద్దని సూచించారు. తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు.