Delhi Excise Policy Case | సుప్రీంకోర్టులో కవితకు షాక్.. ట్రయల్ కోర్టును వెళ్లాలని సూచన-supreme court denied bail to brs mlc kalvakunta kavitha ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Delhi Excise Policy Case | సుప్రీంకోర్టులో కవితకు షాక్.. ట్రయల్ కోర్టును వెళ్లాలని సూచన

Delhi Excise Policy Case | సుప్రీంకోర్టులో కవితకు షాక్.. ట్రయల్ కోర్టును వెళ్లాలని సూచన

Published Mar 22, 2024 02:58 PM IST Muvva Krishnama Naidu
Published Mar 22, 2024 02:58 PM IST

  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడం చట్టవిరుద్దం అంటూ కవిత దాఖలు చేసిన పిటీషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. తర్వాత బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. పిటిషన్ లో లేవనెత్తిన ఇతర అంశాలపై విచారణకు అంగీకరించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

More