NIA Raids in Hyderabad | ఎన్ఐఏ దాడుల కలకలం.. వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీ
- హైదరాబాద్‌లో గురువారం తెల్లవారుజామున నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టారు. హిమాయత్ నగర్‌లో వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంటిని క్షుణ్ణంగా ఎన్ఐఏ అధికారులు తనిఖీ చేశారు. అటు ఎల్బీనగర్‌లో రవి శర్మ ఇంటిని కూడా తనిఖీ చేశారు. అయితే వేణుగోపాల్.. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు అల్లుడు అనే సంగతి తెలిసిందే.