IT tower in Siddipet | తెలంగాణలో ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలు
- తెలంగాణలోని సిద్దిపేటలో ఐటీ టవర్ ను ఇవాళ ప్రారంభించారు. మంత్రులు హరీశ్ రావు, కల్వకుంట్ల తారకరామారావు కలిసి ఈ ఐటీ టవర్ ను ప్రారంభించటం జరిగింది. ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ సేవలను విస్తరించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ అడుగులు వేస్తోంది.