Maha Yagna for Kamala Harris | కమలా హారిస్ విజయం కోసం.. తెలంగాణలో మహా యాగం-maha yagna in telangana for kamala harris victory against donald trump in us elections 2024 ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Maha Yagna For Kamala Harris | కమలా హారిస్ విజయం కోసం.. తెలంగాణలో మహా యాగం

Maha Yagna for Kamala Harris | కమలా హారిస్ విజయం కోసం.. తెలంగాణలో మహా యాగం

Published Oct 30, 2024 01:22 PM IST Muvva Krishnama Naidu
Published Oct 30, 2024 01:22 PM IST

  • అమెరికా అధ్యక్ష డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ విజయం కోసం తెలంగాణలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్యామలా గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు శ్రీ రాజ శ్యామలంబ సంహిత శత చండీ పూర్వక సుదర్శన మహా యాగం నిర్వహించారు. గతంలోనూ ఆమె గెలుపు కోసం ఇలాంటి పూజలు చేసినట్లు చెప్పారు. ఆ పూజల ఫలితమే ఆమెకు ఉపాధ్య పదవి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.

More