KTR on Rajiv Gandhi Statue | రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాం, ఎయిర్ పోర్ట్ పేరు మారుస్తాం-ktr said that we will remove the statue of rajiv gandhi in front of the sachivalayam ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ktr On Rajiv Gandhi Statue | రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాం, ఎయిర్ పోర్ట్ పేరు మారుస్తాం

KTR on Rajiv Gandhi Statue | రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాం, ఎయిర్ పోర్ట్ పేరు మారుస్తాం

Published Aug 19, 2024 03:10 PM IST Muvva Krishnama Naidu
Published Aug 19, 2024 03:10 PM IST

  • తెలంగాణ సచివాలయం ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగేళ్ల తరువాత తాము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామన్నారు. హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ పేరు మార్చి తెలంగాణ బిడ్డ పేరు పెడతామని స్పష్టం చేశారు.

More