NTR 101st Birth Anniversary | మీడియాతో మాట్లాడేందుకు జూనియర్ ఎన్టీఆర్ నిరాకరణ
- ఇవాళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ ఎన్టీఆర్ 101వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన కుటుంబసభ్యులు నివాళుర్పిస్తున్నారు. ఉదయాన్నే తాత సమాధికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పూలు వేసి నమస్కరించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ కు వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున తారక్ ఫ్యాన్ ముందునే అక్కడికి చేరుకున్నారు. తారక్ వస్తున్న సందర్భంగా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.