Ranga reddy | కరాచీ బేకరీలో పేలిన సిలిండర్‌.. ఆరుగురి పరిస్థితి విషమం-gas pipeline leakage sparks fire in ranga reddy district and 12 injured ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ranga Reddy | కరాచీ బేకరీలో పేలిన సిలిండర్‌.. ఆరుగురి పరిస్థితి విషమం

Ranga reddy | కరాచీ బేకరీలో పేలిన సిలిండర్‌.. ఆరుగురి పరిస్థితి విషమం

Dec 14, 2023 05:22 PM IST Muvva Krishnama Naidu
Dec 14, 2023 05:22 PM IST

  • రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని కరాచీ బేకరీలో సిలిండర్ పేలింది. ఈ పేలుడుతో భారీ ప్రమాదం జరిగింది. బేకరీలోని కిచెన్‌లో ఒక్కసారిగా గ్యాస్‌ సిలిండర్‌ పేలటంతో.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిని బేకరీ యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ప్రమాదం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు ఇచ్చారు.

More