తుంటి ఎముక విరిగి ఆపరేషన్ చేయించుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఊతకర్ర సాయంతో ప్రస్తుతం నడుస్తున్నారు. కేసీఆర్ నడుస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పార్టీ వర్గాలు షేర్ చేశాయి. ఇక తన వ్యవసాయ క్షేత్రంలో బాత్రూంలో కాలుజారి పడడంతో యశోద ఆసుపత్రిలో చేసి కేసీఆర్ చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే.