RGV Warning to Konda Surekha | మంత్రి కొండా సురేఖకు దర్శకుడు ఆర్జీవీ వార్నింగ్
- తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. రాజకీయాల్లోకి సినీ ప్రముఖల జీవితాలను లాగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తెలుగు చిత్ర పరిశ్రమ. కొండా సురేఖ వ్యాఖ్యలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం భగ్గుమన్నారు. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకునే క్రమంలో అత్యంత గౌరవప్రదమైన నాగార్జున కుటుంబాన్ని లాగడం ఏ మాత్రం సహించకూడదు అంటూ మండిపడ్డారు.