Lasya Nanditha | రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందితను కబలించిన మృత్యువు-cantonment mla lasya nandita passed away ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Lasya Nanditha | రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందితను కబలించిన మృత్యువు

Lasya Nanditha | రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందితను కబలించిన మృత్యువు

Feb 23, 2024 12:20 PM IST Muvva Krishnama Naidu
Feb 23, 2024 12:20 PM IST

  • బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఘోర రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. పటాన్ చెరు ORRపై ఆమె వెళ్తున్నకారు వేకువజామున ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. దీంతో లాస్య నందిత అక్కడిక్కకడే మరణించారు. స్థానికులు హుటాహుటిన లాస్య నందితను, కారు డ్రైవర్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే లాస్య నందిత మరణించినట్లు వెల్లడించారు. కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

More