Six MLCs joined the Congress | మండలిపై కాంగ్రెస్ ఫోకస్.. BRS పార్టీకి దెబ్బ మీద దెబ్బ-brs mlc who joined the congress party in the presence of revanth reddy ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Six Mlcs Joined The Congress | మండలిపై కాంగ్రెస్ ఫోకస్.. Brs పార్టీకి దెబ్బ మీద దెబ్బ

Six MLCs joined the Congress | మండలిపై కాంగ్రెస్ ఫోకస్.. BRS పార్టీకి దెబ్బ మీద దెబ్బ

Jul 05, 2024 10:22 AM IST Muvva Krishnama Naidu
Jul 05, 2024 10:22 AM IST

  • మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. అసలే లోక్ సభ ఎన్నికల్లో సున్నా సీట్లకు పరిమితం అయిన ఆ పార్టీకి గురువారం అర్ధరాత్రి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కారు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ గూటికి చేరిన వారిలో దండే విఠల్‌, భానుప్రసాద్‌, బుగ్గారపు దయానంద్‌, ప్రభాకర్‌రావు, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్యలు ఉన్నారు.

More