కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ మహిళా కార్యకర్త చీల్చి చెండాడారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. ఇప్పుడేమో బూట్లు చూపిస్తున్నారని మహిళా కార్యకర్త మండిపడ్డారు. ఇకనైనా కళ్లు తెరిచి కారు గుర్తుకు ఓటేయాలని ఆమె ప్రజలను కోరారు. ఈ స్పీచ్ విన్న కేటీఆర్ ఆమెను అభినందించారు.