Siddipet Traffic ACP Suman Kumar| పోలీసులపైనే ఏసీపీ దురుసు ప్రవర్తన.. కట్ చేస్తే?-a case has been registered against siddipet traffic acp suman kumar ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Siddipet Traffic Acp Suman Kumar| పోలీసులపైనే ఏసీపీ దురుసు ప్రవర్తన.. కట్ చేస్తే?

Siddipet Traffic ACP Suman Kumar| పోలీసులపైనే ఏసీపీ దురుసు ప్రవర్తన.. కట్ చేస్తే?

Nov 14, 2024 09:42 AM IST Muvva Krishnama Naidu
Nov 14, 2024 09:42 AM IST

  • సిద్దిపేట్ ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ పై కేసు నమోదు చేశారు మధురా నగర్ పోలీసులు. మంగళవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా డ్యూటీలో ఉన్న పోలీసులతో ఏసీపీ దురుసు ప్రవర్తన కనబరిచారు. నలుగురితో కలిసి కారులో ప్రయాణిస్తున్న ఏసీపీ సుమన్ కుమార్.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా కారు ఆపినందుకు విధుల్లో ఉన్న ఎస్సైపై దురుసు ప్రవర్తించారు. ఏసీపీ కూడా మద్యం సేవించినట్లు తెలుస్తోంది. దీంతో కేసు నమోదు చేశామని అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు తెలిపారు.

More